N.T.R SALAHA THO SILVER jubilee KOTTINA KRISHNA!
యెన్.టి.ఆర్. సలహాతో సినిమా నిర్మించిన హీరో కృష్ణ, అదే సినిమా కృష్ణ గారి సినీ కెరీర్ లో మొట్టమొదటి సిల్వర్ జూబిలీ సినిమా అయింది. మోసగాళ్లకు మోసగాడు సినిమా నిర్మాణం తరువాత కృష్ణ గారు ఆ సినిమాను యెన్.టి.ఆర్. కి చూపించారు, సినిమా చుసిన యెన్.టి.ఆర్. సినిమా హిట్ అవుతుంది కానీ ఫామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించారు అని చెప్పేసారు, అదే నిజం అయింది, మోసగాళ్లకు మోసగాడు పెద్ద హిట్ కానీ ఫామిలీ ఆడియెన్సుకి దగ్గర [...]











