More stories

  • in

    beauty Bhagyashri Borse becomes talk of the town!

    మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, ఆ తర్వాత ఆమె నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, ‘కింగ్డమ్’, ‘కాంత’ చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో ‘లెనిన్’, తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘సెయాన్’ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తాజాగా మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతోంది. దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్న ఓ నూతన చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన ఒక [...]
  • in

    Disha Patani on trolls: I don’t care anymore

    దిశా పటానీకి సోషల్‌ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫిట్‌నెస్‌ వీడియోలు, ఫ్యాషన్‌ ఫొటోషూట్‌లు నిమిషాల్లో వైరల్‌ అవుతుంటాయి. యువతలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ కారణంగా అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అయితే, ఈ క్రేజ్‌తోపాటు ఆమెపై తరచూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌, బాడీషేమింగ్‌ కామెంట్లు కూడా వస్తుంటాయి. ఆమె వేసుకునే దుస్తులపై, చేసే ఫొటో షూట్లపై కొందరు నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో [...]
  • in

    Rajinikanth about the controversies surrounding his silence!

    ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజున విషెస్ చెప్పకపోవడం, ఆయన ప్రమాణ స్వీకార సమయంలో స్పందించకపోవడంపై రజనీకాంత్‌పై విమర్శలు వచ్చాయి. తనపై వస్తున్న విమర్శలకు రజనీకాంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. " నన్ను మాట్లాడాలని పిలిచినప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడితే ఒక సమస్య అవుతుంది, మౌనంగా ఉంటే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతారు.. ఒకవేళ మాట్లాడితే, 'ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు?' అని ప్రశ్నిస్తారు. కొందరైతే అస్సలు మాట్లాడకూడదని కూడా అంటుంటారు" అని ఆయన [...]
  • in

    Pawan Kalyan, director Sujeeth expand OG universe!

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'దే కాల్ హిమ్ ఓజీ'కి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, ఇది 'ఓజీ యూనివర్స్'లో భాగంగా ఉండనుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రానున్నట్లు వెల్లడించారు.. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ 'ఎక్స్' ఖాతాలో ఓ ప్రత్యేక [...]
  • in

    Tamannaah’s Remarks on South Cinema Sparks Debate!

    తమన్నా మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమలో నటీమణులకు తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని, అక్కడ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లేదా గ్లామర్ పాత్రలు అని విభజన ఉంటుందని తెలిపారు. కానీ, దక్షిణాది సినిమాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. "నేను సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో, ఇక్కడ వాతావరణం ఎందుకు అలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. ఇదొక పితృస్వామ్య ధోరణిలో లేదా మహిళలను చూసే చూపులో ఒక ప్రత్యేకమైన కోణం [...]
  • in

    Sharwanand to romance young beauty Bhagyashri Borse!

    శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఆగస్టు మొదటి వారం నుంచి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, అనంతరం జరగబోయే రెండో షెడ్యూల్ లో హీరో [...]
  • in

    Samantha Confirms Pregnancy, Shares Maternity Leave Plans!

    స్టార్ హీరోయిన్ సమంత తాను తల్లి కాబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినిమాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో బుధవారం ఆమె ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. కొద్ది వారాలుగా ఆమె గర్భవతి అంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. ‘మా ఇంటి బంగారం’ చిత్ర విజయోత్సవ వేడుకలో సమంత మాట్లాడుతూ.. ఈ పరిణామం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను [...]
  • in

    Nayanthara in an action-packed mode for salman khan’s film!

    తమిళ స్టార్ బ్యూటీ నయనతార ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. ఆమె సౌత్‌లో ‘టాక్సిక్’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో నటిస్తూనే నార్త్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమాలో కూడా నటిస్తుంది. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, నయన్‌కు బాలీవుడ్‌లో ఇది రెండో సినిమా.. తొలిసారి బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ సినిమాలో నటించిన నయనతార, [...]
  • in

    samantha restoring faith in the lady oriented films!

    టాలీవుడ్‌లో ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉండేది. స్టార్ హీరోల సినిమాలకు సమాంతరంగా స్టార్ హీరోయిన్ల సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేసేవి. కానీ గత కొన్నేళ్లుగా ఆ జోరు కాస్త తగ్గిపోయింది. అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగినా, అవి పెద్దగా కమర్షియల్ ఫలితాలు సాధించలేకపోయాయి. అనుష్క‌, కీర్తి సురేష్, త‌మ‌న్నా, న‌య‌న‌తార లాంటి క‌థానాయిక‌లు ఇటీవ‌ల కొన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ స‌ఫ‌లం కాలేదు. దాంతో నిర్మాత‌లు వెనుక‌డుగు వేశారు. ఇలాంటి క‌థ‌లు రావ‌డ‌మే [...]
  • in

    Tamannaah about uncomfortable reality of women in South films!

    తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూసే విధానం తనకు అస్సలు నచ్చలేదని తమన్నా చాలా ఓపెన్‌గా చెప్పింది. సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా కనిపిస్తుంటుందని, హీరోయిన్లను స్క్రీన్‌పై గౌరవప్రదంగా చూపించే విషయంలో అక్కడ కొంత లోటు కనిపిస్తోందంటూ తన మనసులోని అసంతృప్తిని బయటపెట్టింది.. భారతీయ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన పాటలు, [...]
  • in

    happy birthday vijaya shanthi!

    విజయ శాంతి పరిచయం అఖ్ఖరలేని సినీ, పొలిటికల్ సెలబ్రిటీ, తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినీ పరిశ్రమ లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, అని ప్రేమగా పిలుచుకుంటారు. విజయ శాంతి గారు, భారతి రాజా గారి డైరెక్షన్ లో వచ్చిన కళుక్కుళ్ యీరం, అనే చిత్రం తో 1980 లో చిత్ర రంగ ప్రవేశం చేసారు, అదే సంవత్సరం కిలాడీ కృష్ణుడు అనే తెలుగు చిత్రం లో కృష్ణ గారి కి జోడి గ నటించారు. మూడు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.