trisha to contest in by-elections from vijay’s tvk party?
మన దక్షిణాది సినిమా దగ్గర సినిమా, రాజకీయాలు రెండూ దగ్గర దగ్గర సంబంధాలు కలిగే ఉంటాయి. సినీ నటులు చాలామంది రాజకీయాల్లో ఉండడం ఇందుకు ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇలా ప్రస్తుతం తమిళనాట ఇంట్రెస్టింగ్ పరిస్థితులు నెలకొన్నాయి. హీరో విజయ్ తన ఫస్ట్ అటెంప్ట్ లోనే సెన్సేషనల్ సక్సెస్ సాధించి సీఎం కావడం విశేషంగా మారింది.. ఈ తర్వాత తన పార్టీ లోకి త్రిష వస్తుంది అని అప్పటికే విజయ్ తో ఆమె సాన్నిహిత్యం బాహాటంగా కనిపించడం [...]











