no problems in talking to kangana, says tapsee!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తో పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. దీంతో ఆమె విషయానికి వచ్చేసరికి ఎవరైనా కాస్త జాగ్రత్తగానే మాట్లాడటం అలవాటు చేసుకుంటున్నారు. తాజాగా మోస్ట్ డిపెండబుల్ యాక్టర్ గా పేరుగాంచిన తాప్సీ కంగనతో తనకు ఏర్పడ్డ విభేధాలపై స్పందించింది. అయితే అమ్మడు ఆచితూచి మాట్లాడటం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఎప్పుడైనా కంగన ఎదురుపడితే ఆమెతో మాట్లాడతారా అని అడగ్గా, నాకు ఆమెతో అసలు సమస్యే లేదు. ఆమెకే [...]











