Sreeleela & Ibrahim Ali Khan’s Diler Eyes Diwali 2026 Release
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ప్రస్తుతం తీవ్ర కన్ఫ్యూజన్‌లో పడింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రావాల్సిన సినిమా కార్తీక్ వరుస ఫ్లాపులు , ‘సయ్యారా’ సినిమా తెచ్చిన కంపారిజన్ భయాల వల్ల జూలై 2026 అవుతున్నా ఇంకా వాయిదా పడుతూనే ఉంది. ఈ ఆలస్యం భరించలేక శ్రీలీల ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ‘దిలేర్’ సినిమాతో హిందీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్.. మ్యాడాక్ ఫిల్మ్స్ [...]











