samantha removed ‘Chay’ tattoo’ from her ribs!
విడాకుల తర్వాత తనపై విమర్శలు రావడంతో సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చిన విషయం ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటుంది. విడాకులు తీసుకోవడానికి ప్రేమలో ఉన్నప్పుడు..నాగ చైతన్యపై ప్రేమను సైతం అదే విధంగా వ్యక్తం చేసేవారు. తమ ప్రేమకు గుర్తుగా ఒంటిపై పచ్చబొట్టు (టాటూలు) కూడా వేయించుకున్నారు.. అక్కినేని నాగ చైతన్యను ఇంట్లో కుటుంబ సభ్యులు, పరిశ్రమలో స్నేహితులు ముద్దుగా 'చై' అని పిలుస్తారు. సమంత ఆ పేరును రిబ్స్ మీద టాటూగా వేయించుకున్నారు. ఇంతకు ముందు [...]









