samantha praises and calls it ‘movie of the year’!
చిన్న సినిమాని ఆకాశానికి ఎత్తింది సమంత..ఆ చిత్రం మరేదో కాదు మలయాళ స్టార్ మమ్ముట్టి – జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “కాథల్ ది కోర్”. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ దర్శకుడు జియో బేబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మరోసారి ఆయన వ్యూ డిఫరెంట్ గా ఉందని ప్రూవ్ చేసింది. ఫ్యామిలీ డ్రామా అధ్యంతం కేరళ అభిమానులను అలరించింది. దీంతో ఈ చిత్రాన్ని ఇతర భాషలలో కూడా [...]











