More stories

  • in

    kajal aggarwal’s second innings flooded with offers!

    రీసెంట్‌గా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ క్రమంలో బొద్దుగా మారిపోయింది కాజల్.ఈ క్రమంలో బరువు తగ్గేందుకు జిమ్‌తో పాటు వర్కవుట్స్ చేస్తోంది కాజల్. అయితే కాజల్ పని ఇక అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసింది. భగవంత్ కేసరిలో బాలయ్యతో మెప్పించిన ఈ బ్యూటీ తర్వాత ఇండియన్ 2గా ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా కాజల్‌కి ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వడం ఖాయంగా [...]
  • in

    ‘baby’ vaishnavi lands in dil raju’s compund!

    ఈఏడాది థియేటర్లలో సందడి చేసిన సినిమాలలో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించిన సినిమాలలో 'బేబి' ఒకటి. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఒక రేంజ్ కి వెళ్లిపోయింది. వరుస ఆఫర్లు ఆమె ఇంటిముందు 'క్యూ' కట్టాయి. అయితే వైష్ణవి తొందరపడకుండా తనకి నచ్చిన కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటోంది.. అలా ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగా మరో సినిమాను అంగీకరించింది..రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా [...]
  • in

    maruthi takes up the trollers challenge for prabhas!

    ఈచిత్రం అనౌన్స్ చేసినపుడు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి కానీ దర్శకుడు వాటిని ఛాలెంజ్ గా తీసుకొని అలా ట్రోల్ చేసిన అందరి నోరు మూయించేలా ప్రభాస్ తో సినిమా చేస్తానని తెలిపాడు. కాగా ఈ గ్యాప్ లో సినిమా నుంచి వచ్చిన పలు లీక్స్ కూడా అందరిని ఆశ్చర్యపరిచాయి. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ని అందించారు. ప్రభాస్ మరియు మారుతీ ప్రాజెక్ట్ తాలూకా ఫస్ట్ [...]
  • in

    samantha: Second Marriage is a Bad Investment

    స‌మంత మ‌ళ్లీ ఫ్యాన్స్ తో ట‌చ్‌లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా.. ‘మీరు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవొచ్చు క‌దా’ అంటూ ఓ అభిమాని స‌మంత‌ని ప్ర‌శ్నిస్తే.. స‌మంత రెచ్చిపోలేదు. ‘ఇది నా ప‌ర్స‌న‌ల్ విష‌యం’ అంటూ క్లాస్ పీక‌లేదు. చాలా తెలివిగా స‌మాధానం ఇచ్చింది. ‘రెండో పెళ్లి ఓ బ్యాడ్ ఇన్వెస్టిమెంట్‌’ అంటూ గ‌ణాంకాల‌తో స‌హా చూపించింది. మొద‌టిసారి పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ల‌కంటే, రెండోసారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొన్న వారి సంఖ్యే అధికంగా ఉన్న‌ట్టు గ‌ణాంకాలు [...]
  • in

    Salaar child artist Farzana about Prabhas on sets!

    సురభి'ని చెరబట్టడానికి వచ్చిన ఒక దొర కొడుకును హీరో అంతం చేయడం అనే సీన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. ఆ సన్నివేశంలో నటించిన ఫర్జానా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మాది రాజమండ్రి..ఇంతకుముందు నేను 'ఝాన్సీ' వెబ్ సిరీస్ లో చేశాను. ఆ పాత్ర కారణంగా నాకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఆడిషన్స్ కి రమ్మంటే వెళ్లాను. సినిమాలో ఉన్న సీన్ నే అక్కడ [...]
  • in

    Tamil superstar Vijay Kanth is no more!

    ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన మరణ వార్తతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్ కు గురవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కదలలేని స్థితిలో, [...]
  • in

    Ranbir Kapoor Was Hit on face over 20 Times By Rashmika!

    సౌత్ స్టార్ స్టేటస్ దక్కిన వెంటనే బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ అక్కడ అవకాశాలను అందుకుంది. అలా యానిమల్ వంటి భారీ క్రేజ్ సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలోని రష్మిక నటనకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. యానిమల్ చిత్రంలో కర్వా చౌత్ సన్నివేశంకి థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది.. ఈ సన్నివేశంలో రష్మిక హీరో రణబీర్ కపూర్ చెంప మీద చాలా బలంగా కొట్టాలి. [...]
  • in

    Sandeep reddy Vanga Getting 200 Crores From Animal?

    యానిమల్ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావస్తుండగా.. ఈ సినిమా ద్వారా సందీప్ రెడ్డి సాధించిన ఆదాయం గురించి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో ఏకంగా 200 కోట్లు జేబులో వేసుకున్నాడట సందీప్. కబీర్ సింగ్ లాగే యానిమల్ కు కూడా అతను నిర్మాణ భాగస్వామి. కబీర్ సింగ్ ఆదాయాన్ని ఇందులో పెట్టుబడి పెట్టాడు.. దీంతోపాటు దర్శకుడిగా పారితోషకం తీసుకోకుండా వాటా పుచ్చుకున్నాడు. ఇలా రెండు రకాలుగా అతడికి యానిమల్ సినిమా [...]
  • in

    Animal fame Tripti Dimri is the new ‘Aashiqui’ girl?

    యానిమల్ లో పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా రష్మిక మందన్నని మించి పేరు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి మీద ఆఫర్ల వర్షం కురుస్తున్నా తను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. సౌత్ నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లాయి కానీ తనే స్పందించలేదని ముంబై టాక్. ఇప్పటిదాకా వెబ్ సిరీస్, సపోర్టింగ్ రోల్స్ తో నెట్టుకుంటూ వచ్చిన త్రిప్తి డిమ్రికి సరైన అవకాశాలు తలుపు తడుతున్నాయి.. 1990లో యూత్ ని ఊపేసిన ఆషీకీకి కొనసాగింపు 2013లో వచ్చింది. [...]
  • in

    actress Payal Ghosh calls Dunki and Salaar as worst movies!

    బాలీవుడ్ బ్యూటీ, ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ మూవీ నటి పాయల్ ఘోష్.బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్.. తెలుగు తెరపై కూడా అప్పుడప్పుడు మెరిసింది. కానీ తను సినిమాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీల వల్లే ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోలపై కామెంట్స్ చేయడం, వారి ఫ్యాన్స్‌కు కోపం తెప్పించడం, తిరిగి వాళ్లతో గొడవపడడం.. ఇవన్నీ పాయల్‌కు కామన్. అదే విధంగా తాజాగా ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలపై చేసిన కామెంట్స్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు షారుఖ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ [...]
  • in

    mohan babu gives a crazy update on ‘Kannappa’!

    తాను మాత్రమే కాకుండా పాన్ ఇండియా హీరో ప్రభాస్, నయనతార ఇంకా మోహన్ లాక్ ఇలా ఇండియా నుంచే ఎంతోమంది బిగ్ స్టార్స్ నటిస్తుండగా ఈ సినిమా ఇప్పుడు న్యూజిలాండ్ లోనే చేస్తున్నట్టుగా ముందు కన్ఫర్మ్ చేశారు. అయితే తాజాగా మంచు మోహన్ బాబు ఒక క్రేజీ అప్డేట్ అందించారు. తాను పోస్ట్ చేస్తూ “న్యూజిలాండ్  లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో.. థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు [...]
  • in

    shruthi haasan giving much-needed comebacks for heroes!

    రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’తో మళ్లీ చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించింది శృతి హాసన్. ‘రాజా ది గ్రేట్’ తర్వాత వరుస ఫ్లాపులు అందుకున్న రవితేజకు ‘క్రాక్’తోనే మళ్లీ హిట్ లభించింది. దీంతో చాలాకాలం తర్వాత రవితేజకు శృతి హిట్ ఇచ్చిందని ప్రేక్షకులు అనుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కమ్‌బ్యాక్ ఇచ్చిన ‘రేసుగుర్రం’లో, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో కూడా శృతినే హీరోయిన్‌గా నటించింది. దీంతో ఎవరైనా హీరో కమ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే శృతిని హీరోయిన్‌గా పెట్టుకోవాలి అని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.