in

Animal fame Tripti Dimri is the new ‘Aashiqui’ girl?

యానిమల్ లో పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా రష్మిక మందన్నని మించి పేరు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి మీద ఆఫర్ల వర్షం కురుస్తున్నా తను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. సౌత్ నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లాయి కానీ తనే స్పందించలేదని ముంబై టాక్. ఇప్పటిదాకా వెబ్ సిరీస్, సపోర్టింగ్ రోల్స్ తో నెట్టుకుంటూ వచ్చిన త్రిప్తి డిమ్రికి సరైన అవకాశాలు తలుపు తడుతున్నాయి..

1990లో యూత్ ని ఊపేసిన ఆషీకీకి కొనసాగింపు 2013లో వచ్చింది. రెండూ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్నాయి. అప్పటి నుంచి మూడో భాగం కావాలనే డిమాండ్ వచ్చింది కానీ ఫైనల్ గా ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది..త్రిప్తి డిమ్రి ఇప్పుడో బ్రాండ్ గా మారడంతో ఆషికి 3కి క్రేజ్ మరింత తోడవుతుంది. మంచి ఛాన్స్ వస్తే తెలుగు తమిళ సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న త్రిప్తి!!

actress Payal Ghosh calls Dunki and Salaar as worst movies!

Sandeep reddy Vanga Getting 200 Crores From Animal?