in

Ranbir Kapoor Was Hit on face over 20 Times By Rashmika!

సౌత్ స్టార్ స్టేటస్ దక్కిన వెంటనే బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ అక్కడ అవకాశాలను అందుకుంది. అలా యానిమల్ వంటి భారీ క్రేజ్ సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలోని రష్మిక నటనకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. యానిమల్ చిత్రంలో కర్వా చౌత్ సన్నివేశంకి థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది..

ఈ సన్నివేశంలో రష్మిక హీరో రణబీర్ కపూర్ చెంప మీద చాలా బలంగా కొట్టాలి. ఈ సన్నివేశం కోసం ఏకంగా 20 కి పైగా టేకులు తీస్తే కానీ అందులో ఒకటి నచ్చిందట.. అంటే దాదాపుగా 20 సార్లు రష్మిక చేతిలో రణబీర్ చెంప దెబ్బలు తిన్నారన్నమాట. అయితే అన్ని దెబ్బలు తిన్నా కూడా రణబీర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదట..ఇక రష్మీక విషయానికొస్తే..ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప-2 , ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలలో నటిస్తోంది..!!

Sandeep reddy Vanga Getting 200 Crores From Animal?

Tamil superstar Vijay Kanth is no more!