in

actress Payal Ghosh calls Dunki and Salaar as worst movies!

బాలీవుడ్ బ్యూటీ, ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ మూవీ నటి పాయల్ ఘోష్.బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్.. తెలుగు తెరపై కూడా అప్పుడప్పుడు మెరిసింది. కానీ తను సినిమాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీల వల్లే ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోలపై కామెంట్స్ చేయడం, వారి ఫ్యాన్స్‌కు కోపం తెప్పించడం, తిరిగి వాళ్లతో గొడవపడడం..

ఇవన్నీ పాయల్‌కు కామన్. అదే విధంగా తాజాగా ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలపై చేసిన కామెంట్స్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు షారుఖ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ‘2023లో విడుదలయిన సినిమాలన్నీ చెత్తలా ఉన్నాయి. ఒక్కటి కూడా బాలేదు. డంకీ, సలార్ కూడా అస్సలు బాలేవు’ అంటూ తాజాగా ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని బయటపెట్టింది పాయల్..!!

mohan babu gives a crazy update on ‘Kannappa’!

Animal fame Tripti Dimri is the new ‘Aashiqui’ girl?