in

shruthi haasan giving much-needed comebacks for heroes!

వితేజ హీరోగా నటించిన ‘క్రాక్’తో మళ్లీ చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించింది శృతి హాసన్. ‘రాజా ది గ్రేట్’ తర్వాత వరుస ఫ్లాపులు అందుకున్న రవితేజకు ‘క్రాక్’తోనే మళ్లీ హిట్ లభించింది. దీంతో చాలాకాలం తర్వాత రవితేజకు శృతి హిట్ ఇచ్చిందని ప్రేక్షకులు అనుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కమ్‌బ్యాక్ ఇచ్చిన ‘రేసుగుర్రం’లో, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో కూడా శృతినే హీరోయిన్‌గా నటించింది.

దీంతో ఎవరైనా హీరో కమ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే శృతిని హీరోయిన్‌గా పెట్టుకోవాలి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది..అందరూ ఆశించినట్టుగానే ‘సలార్’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. దీంతో ప్రభాస్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇందులో కూడా శృతినే హీరోయిన్‌గా నటించడంతో శృతికి కమ్‌బ్యాక్ హీరోయిన్, గోల్డెన్ లెగ్ బ్యూటీ అంటూ బిరుదులు ఇచ్చేస్తున్నారు ఫ్యాన్స్..!!

Allu Arjun and jawan director Atlee Film confirmed?

happy birthday naveen polishetty!