More stories

  • in

    official: Rakul Preet And Jackky Bhagnani to get married on Feb 21

    ఈనెల 21న గోవాలో వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. తొలుత‌ విదేశాల్లో వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకొన్నా, చివ‌రి నిమిషంలో గోవాకి ఫిక్స‌య్యారు. గోవాని ఎంపిక చేసుకోవ‌డానికి కూడా ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంది. ర‌కుల్, జాకీల ప‌రిచ‌యం గోవాలోనే జ‌రిగింది. అందుకే సెంటిమెంట్ ప‌రంగా గోవాలోనే పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే ఈ శుభ‌కార్యానికి చిత్ర‌సీమ‌కు చెందిన‌ సెల‌బ్రెటీల్ని ఆహ్వానించ‌డం లేద‌ని తెలిసింది. టాలీవుడ్, కోలీవుడ్ లోని టాప్ స్టార్లందరితోనూ ర‌కుల్ న‌టించింది. త‌న పెళ్లికి స్టార్ హంగామానే [...]
  • in

    prabhas doesn’t want to act with priyanka chopra?

    ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమా గుర్తుకు ఉంది కదా..ఆ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ క్వీన్ కంగనా అని మనకు తెలిసిందే, కానీ ఆ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రకు ప్రియాంక చోప్రా అని అనుకున్నారు డైరెక్టర్. కానీ ప్రియాంక చోప్రా కథ విని సినిమాను రిజెక్ట్ చేసింది. కాబట్టి కంగనాను ఎంపిక చేసారు డైరెక్టర్ పూరి జగన్. ఇండియాలో ఎంతటి హీరోయిన్ అయినా ప్రభాస్ తో నటించటానికి వేచిచూస్తూ ఉంటుంది. అలా పాన్ ఇండియా స్టార్ [...]
  • in

    rashmi gautham rejected guntur kaaram cinema chance?

    రష్మీ గౌతం గుంటూరు కారం సినిమాలో ఓ రోల్ రిజెక్ట్ చేసిందంటే..అవునన్నా సమాధానమే వినిపిస్తుంది.  హీరోయిన్ గా శ్రీలీల – మీనాక్షి చౌదరి నటించారు. అంతేకాదు ఈ సినిమా టాక్ ప్రకారం నెగిటివ్గా మూట కట్టుకున్న కలెక్షన్స్ పరంగా మాత్రం పాజిటివ్గా కుమ్మి పడేసింది. సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించి ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో కూడా మనం చూసాం..తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటపడింది. ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ లో [...]
  • in

    1 year Jail to Bandla Ganesh in Cheque Bounce Case!

    టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి తాజాగా జైలు శిక్ష పడింది..చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది..బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించడమే కాదు రూ .95 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెలరోజులు గడువు కూడా కోర్టు ఇచ్చింది.. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ [...]
  • in

    PRIYAMANI WANTS TO DO VILLAIN CHARACTERS!

    ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం ఆమె చేసిన 'భామాకలాపం 2' ఈ నెల 16వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె సందడి చేస్తోంది.  "వెంకటేశ్ గారితో ఒక సినిమా చేయాలనే కోరిక చాలా కాలంగా ఉండేది. ఆయన ఏదైనా ఫంక్షన్ లో ఎదురుపడినా, నా మనసులోని మాటను చెబుతూ ఉండేదానిని.  అలాంటి నా ముచ్చట 'నారప్ప' సినిమాతో తీరిపోయింది. వెంకటేశ్ గారు చాలా పెద్ద స్టార్, అయినా [...]
  • in

    2 heroines in talks for prabhas, Hanu Raghavapudi ‘s film?

    ప్రభాస్ కి వరల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ కారణంగా పలువురు స్టార్ హీరోయిన్స్ డార్లింగ్ తో కలిసి నటించాలని ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్ మూవీ అంటే, హీరోయిన్ ఎవరన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలోనే హను రాఘవ పూడి తెరకెక్కించే మూవీలో హీరోయిన్స్ ఎవరన్న చర్చ మొదలయ్యింది. ఈ చర్చకి తెరదించుతూ ఈ మూవీ హీరోయిన్స్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో  ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో మెయిన్ లీడ్ రోల్ కోసం [...]
  • in

    pooja hegde changed mrunal thakur’s fate in tollywood!

    మృణాల్ ఠాకూర్ 'సీతారామం' ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా కంటే ముందు ఆమె చాలా సినిమాల్లో నటించింది. కానీ ఆమె పేరు అందరికీ తెలిసేలా చేసింది మాత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం అనే చెప్పాలి. ఈ సినిమా ఆమెకు ఎంత లక్ తెచ్చిపెట్టిందో ప్రజెంట్ మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే అని అనుకున్నారట.. కానీ ఆమె ఈ పాత్ర [...]
  • in

    Ranveer Singh -Johnny Sins Ad Goes Viral!

    తాజాగా ఆయన ఈ సె*క్సువల్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు బోల్డ్ కేర్ కు రన్వీర్ సింగ్ సహ వ్యవస్థాపకుడుగా కూడా ఉండడం గమనార్హం. ఈ అగ్రిమెంట్లో పాపులర్ అ*ల్ట్ స్టార్ జానీ సీన్స్ కూడా భాగం అయ్యారు. ప్రమోషన్స్ లో భాగంగా జానీ ఇండియాకు వచ్చేసారు. ఈ యాడ్ ను తన్మయ్ భట్, దేవయ్య బోపన్న కలిసి తెరకెక్కించారు. రణ్వీర్ సింగ్ దీని గురించి మాట్లాడుతూ.. పురుషుల్లో ఆ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అవగాహనను [...]
  • in

    nagarjuna says no to adult web series!

    వెబ్ సిరీస్ అంటేనే అడల్ట్ కంటెంట్..అన్న భావన చాలామందిలో వుంది. అది కొంత మేర నిజం కూడా. మొన్నా మధ్య వెంకటేష్ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గుర్తుంది కదా..పచ్చి బూతుల పర్వం అది. కానీ, ఆ వెబ్ సిరీస్ కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అయ్యింది. అదే సమయంలో విక్టరీ వెంకటేష్‌కి చాలా చాలా చెడ్డ పేరు కూడా తీసుకొచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్‌లో.. అలాంటి వెబ్ సిరీస్ ప్రతిపాదన తాజాగా నాగార్జున ముందుకొచ్చిందట. అందులోని అడల్ట్ కంటెంట్‌ [...]
  • in

    Keerthy Suresh reveals about her first love letter!

    త్వరలో వాలెంటెన్స్ డే ఉండడంతో తనకు వచ్చిన మొట్టమొదటి లవ్ లెటర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షాపింగ్ మాల్ కార్యక్రమానికి వెళ్లాను. నేను వెళ్లే కంటే ముందే అందరికీ తెలిసిపోవడంతో అక్కడ చాలామంది వచ్చారు. అందులో నేను నిలబడి ఉండగా గుంపు లోంచి ఓ అబ్బాయి వచ్చి నాకు పుస్తకం ఇచ్చాడు. దాని ఇంటికి తీసుకెళ్లాక ఏముంది అని అందులో చూస్తే.. అందులో నా ఫోటోలు లెటర్ ఉంది. నేను దాన్ని [...]
  • in

    samantha back to work, announces health podcast!

    టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. ఇప్పటికే అంగీకరించిన సినిమాలు కూడా పూర్తిచేసి ప్రస్తుతం విదేశాల్లో చికిత్స తీసుకుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న సామ్ ఓ హెల్త్ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. స్నేహితులతో కలిసి ఈ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించినట్టు పేర్కొంది.. మయోసైటిస్ కారణంగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రతివారం ఓ పాడ్‌కాస్ట్‌ను విడుదల [...]
  • in

    Sai Pallavi rejected the films of top actors!

    లియో' సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవినే సంప్రదించారట. కానీ సాయి పల్లవి నో చెప్పడంతో అది త్రిష దగ్గరకు వెళ్ళింది. ఇక ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయినప్పటికీ దారుణంగా విమర్శలపాలైంది. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ సరసన “వాలిమై” సినిమాలో ఆఫర్ రాగా, అందులో పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట. తన పాత్రకు సరైన ప్రాధాన్యత లేదన్న కారణంతో ఇద్దరు తమిళ స్టార్లను పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ తెలుగులో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.