in

2 heroines in talks for prabhas, Hanu Raghavapudi ‘s film?

ప్రభాస్ కి వరల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ కారణంగా పలువురు స్టార్ హీరోయిన్స్ డార్లింగ్ తో కలిసి నటించాలని ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్ మూవీ అంటే, హీరోయిన్ ఎవరన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలోనే హను రాఘవ పూడి తెరకెక్కించే మూవీలో హీరోయిన్స్ ఎవరన్న చర్చ మొదలయ్యింది. ఈ చర్చకి తెరదించుతూ ఈ మూవీ హీరోయిన్స్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

ఈ మూవీలో  ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో మెయిన్ లీడ్ రోల్ కోసం మృణాల్  ఠాకూర్ ను తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. శ్రీలీలను సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. సెకండ్ హీరోయిన్ అయినా ఆ పాత్రకి కూడా  చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. హను రాఘవ పూడి డైరక్ట్ చేసిన ‘సీతారామం’ మూవీలో  మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసింది..!!

pooja hegde changed mrunal thakur’s fate in tollywood!

PRIYAMANI WANTS TO DO VILLAIN CHARACTERS!