in

prabhas doesn’t want to act with priyanka chopra?

ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమా గుర్తుకు ఉంది కదా..ఆ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ క్వీన్ కంగనా అని మనకు తెలిసిందే, కానీ ఆ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రకు ప్రియాంక చోప్రా అని అనుకున్నారు డైరెక్టర్. కానీ ప్రియాంక చోప్రా కథ విని సినిమాను రిజెక్ట్ చేసింది. కాబట్టి కంగనాను ఎంపిక చేసారు డైరెక్టర్ పూరి జగన్.

ఇండియాలో ఎంతటి హీరోయిన్ అయినా ప్రభాస్ తో నటించటానికి వేచిచూస్తూ ఉంటుంది. అలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ప్రియాంక చోప్రాకు మళ్ళి నటించే అవకాశం ఈమద్యే వచ్చిందట. కానీ ప్రభాస్ ఆ పాత్ర నుండి ప్రియాంకను తొలగించి వేరే వారిని ఎంపిక చేసి తన కోపాన్ని తీర్చుకున్నాడట. ప్రస్తుతం ఇప్పుడు ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..!!

rashmi gautham rejected guntur kaaram cinema chance?

official: Rakul Preet And Jackky Bhagnani to get married on Feb 21