in

rashmi gautham rejected guntur kaaram cinema chance?

ష్మీ గౌతం గుంటూరు కారం సినిమాలో ఓ రోల్ రిజెక్ట్ చేసిందంటే..అవునన్నా సమాధానమే వినిపిస్తుంది.  హీరోయిన్ గా శ్రీలీల – మీనాక్షి చౌదరి నటించారు. అంతేకాదు ఈ సినిమా టాక్ ప్రకారం నెగిటివ్గా మూట కట్టుకున్న కలెక్షన్స్ పరంగా మాత్రం పాజిటివ్గా కుమ్మి పడేసింది. సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించి ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో కూడా మనం చూసాం..తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటపడింది.

ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ లో ముందుగా పూర్ణా కంటే రష్మిని చూస్ చేసుకున్నాడట త్రివిక్రమ్. అయితే రష్మీ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కాకపోవడం పైగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకా కెరియర్ డౌన్ అయిపోతుంది అన్న భయంతో రష్మీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట..పూర్ణ కు ఈ సాంగ్ మంచి కిక్కిచ్చింది..!!

1 year Jail to Bandla Ganesh in Cheque Bounce Case!

prabhas doesn’t want to act with priyanka chopra?