in

Sai Pallavi rejected the films of top actors!

లియో’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవినే సంప్రదించారట. కానీ సాయి పల్లవి నో చెప్పడంతో అది త్రిష దగ్గరకు వెళ్ళింది. ఇక ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయినప్పటికీ దారుణంగా విమర్శలపాలైంది. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ సరసన “వాలిమై” సినిమాలో ఆఫర్ రాగా, అందులో పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట. తన పాత్రకు సరైన ప్రాధాన్యత లేదన్న కారణంతో ఇద్దరు తమిళ స్టార్లను పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ తెలుగులో ఎవరెవరి సినిమాలను రిజెక్ట్ చేసిందంటే

విజయ్ “డియర్ కామ్రేడ్” లో అవకాశం ముందుగా పల్లవి దగ్గరికి వెళ్లిందట. కానీ అందులో ముద్దు సీన్లు ఎక్కువగా ఉన్నాయి అనే కారణంతో రిజెక్ట్ చేసిందట. రీసెంట్ గా మెగాస్టార్ ‘భోళా శంకర్’ లో ఛాన్స్ వచ్చినప్పటికీ పల్లవి రిజెక్ట్ చేసిందట. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ మెగా ఫాన్స్ కు భారీ షాక్ ఇచ్చింది..ఇక ‘చంద్రముఖి 2’ లో అవకాశం వచ్చినా పాత్ర నచ్చకపోవడంతో వదిలేసుకుంది. మొత్తానికి ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడం విశేషం..!!

Actress Malvi Malhotra cheated by a producer!

samantha back to work, announces health podcast!