sandeep vanga: prabhas spirit will collect 150 crores 1st day
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి స్పిరిట్ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా కంటే ముందు ఒక హాలీవుడ్ సినిమాను రీమేక్ చేద్దాం అని ప్రభాస్ చెప్పారట. అయితే దానికి సందీప్ ఒప్పుకోకుండా ఒక ఒరిజినల్ థాట్ తో ముందుకు వచ్చాడు అదే స్పిరిట్.. 300 కోట్ల బడ్జెట్ ప్రభాస్ కు పెట్టడం వర్త్ అని, ప్రొడ్యూసర్ ఖచ్చితంగా సేఫ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ [...]











