in

chowdhary girl becomes new hot favorite!

ప్రస్తుతం ఎంబిబిఎస్ పరీక్షల కోసం గ్యాప్ తీసుకున్న శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే పెండింగ్ ఉన్న కమిట్ మెంట్. నితిన్ రాబిన్ హుడ్ ఇంకా ఎస్ చెప్పలేదని టాక్. కొత్త కథలను వినడం లేదు. ఇటు పక్క మీనాక్షి చౌదరి స్పీడ్ క్రమంగా పెరుగుతోంది. శ్రీలీల చేసిన గుంటూరు కారంలోనే మొక్కుబడి పాత్ర దక్కించుకుని ఫ్యాన్స్ కి నిటూర్పు మిగిల్చిన ఈ హిట్ భామ చెప్పుకోదగ్గ ఆఫర్లతో మంచి ప్లానింగ్ లో ఉంది.

విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్ లో ఛాన్స్ దక్కించుకోవడం ద్వారా పెద్ద జాక్ పాట్ కొట్టింది. ఇది క్లిక్ అయితే తమిళ నిర్మాతలు వెంటపడతారు. మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నా సరే వరుణ్ తేజ్ మట్కా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మీద ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక హైప్ పెరిగింది..!!

Boney Kapoor ‘won’t allow’ for Sridevi biopic!

bollywood star raveena tandon responds finally on rumors!