in

Shruti Haasan replaces Samantha in ‘Chennai Story’!

లార్ పార్ట్ 2 శౌర్యంగపర్వంలో తనకు ఎక్కువ లెన్త్ ఉంటుందట. వీటి సంగతలా ఉంచితే శృతి హాసన్ ప్రస్తుతం ఒక హాలీవుడ్ మూవీ చేస్తోంది. దాని పేరు చెన్నై స్టోరీ. టైటిల్ చూస్తే ఇండియన్ నేటివిటీలా అనిపిస్తున్నా దర్శకుడు ఫిలిప్ జాన్ తో సహా మొత్తం ఇంగ్లీష్ బ్యాచే పని చేస్తోంది. అరేంజ్మెంట్స్ అఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.

ఇందులో శృతి హాసన్ డిటెక్టివ్ గా కీలక పాత్ర చేస్తోంది. ఇంగ్లీష్, తమిళంలో సమాంతరంగా షూట్ చేస్తున్నారు. అన్ని భాషల్లో డబ్బింగ్ చేయబోతున్నారు. ఇతర క్యాస్టింగ్ వివరాలు బయటికి చెప్పలేదు కానీ బడ్జెట్ భారీనే. నిజానికీ ఆఫర్ ముందు సమంత దగ్గరకు వెళ్లిందని టాక్. సరిగ్గా అదే సమయంలో అనారోగ్యం వల్ల ఒప్పుకోలేని పరిస్థితిలో వదులుకుంది. దీంతో ఈ అదృష్టం శృతి హాసన్ ని వరించింది..!!

Vijay’s whopping remuneration for Thalapathy 69?

a wise decision taken by sreeleela!