in

Aamir Khan to play antagonist in SS Rajamouli, Mahesh Babu’s movie?

హేష్‌ సినిమా కోసం స్ట్రాంగ్‌ అపోనెంట్‌ను రెడీ చేయాలని చూస్తున్నారట. అయితే ఆ పాత్ర చాలా హుందాగా ఉంటుందట. కాబట్టి ఓ స్టార్‌ హీరోను ఆ పాత్రలోకి తీసుకుందాం అనుకుంటున్నారట జక్కన్న అండ్‌ కో. ఈ క్రమంలో బాలీవుడ్‌ నుండి ఓ స్టార్‌ హీరోను ఆ పాత్రలో నటింపజేయాలి అనేది ఆయన ఆలోచన.

దీని కోసం ఆ మధ్య అక్షయ్‌ కుమార్‌తో చర్చలు జరిపారు అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ విషయంలో చర్చ లేదు. ఇప్పుడు ఆ పాత్ర కోసమే మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ను సంప్రదిస్తారు అని చెబుతున్నారు. అయితే ఆయనను ప్రతినాయకుడి పాత్ర కోసమే అడుగుతున్నారా లేదా అనేది తెలియాలి. అయితే గతంలో ఆయన ‘ధూమ్‌ 3’లో అలాంటి రోల్‌ చేశారు కూడా..!!

a wise decision taken by sreeleela!

samantha to announce her stunning re entry soon!