in

sandeep vanga: prabhas spirit will collect 150 crores 1st day

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి స్పిరిట్ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా కంటే ముందు ఒక హాలీవుడ్ సినిమాను రీమేక్ చేద్దాం అని ప్రభాస్ చెప్పారట. అయితే దానికి సందీప్ ఒప్పుకోకుండా ఒక ఒరిజినల్ థాట్ తో ముందుకు వచ్చాడు అదే స్పిరిట్..

300 కోట్ల బడ్జెట్ ప్రభాస్ కు పెట్టడం వర్త్ అని, ప్రొడ్యూసర్ ఖచ్చితంగా సేఫ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ అన్న నా కాంబినేషన్లో సినిమా అంటే శాటిలైట్ రైట్స్ బాగా వస్తాయి.ఫస్ట్ డే కలెక్షన్స్ 150 కోట్లు ఈజీగా వస్తుందంటూ చెప్పాడు. దీనిని ఇంకా క్లారిటీగా వివరిస్తూ ప్రస్తుతం ట్రేడ్ ప్రకారం మొదటి రోజు 15 కోట్లు వస్తుంది అంటూ సందీప్ వివరణ ఇచ్చాడు..!!

anupama says ‘first go watch the film and then comment’!

Akshay Kumar to debut in Telugu with Vishnu Manchu’s ‘Kannappa’!