Nandamuri Mokshagna to romance sreeleela in his debut film!
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక స్పష్టత వచ్చేసింది. బింబిసార, విశ్వంభర చిత్రాల దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోక్షజ్ఞ సరసన హీరోయిన్‌గా అందాల భామ శ్రీలీల నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆమెతో సంప్రదింపులు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.. ఈ భారీ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా [...]










