in

POOJA HEGDE’S LATEST SOURCES !

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప్ర[/qodef_dropcaps]స్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరీర్ తొలినాళ్లలోనే ఈ ‘మొహెంజోదారో’ బ్యూటీ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అయితే అక్కడ పూజా ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో తెలుగులో గ్లామర్ గేట్లు ఎత్తేసి, స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

అయితే ఇప్పుడు పూజా హెగ్డే బాలీవుడ్ కుర్ర హీరో రోహన్ మెహరాతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ మెహరా కొడుకు ఈ రోహన్ మెహరా. రోహన్ -పూజా జంట పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు వస్తున్న వార్తలు పరిశ్రమలో హీట్ పెంచుతున్నాయి.

pooja talks about her first lip-lock!

marriage fix for nithin!