in

Anupama Opens Up About choosing Bold Role In Tillu Square!

లాంటి అమ్మాయి ‘టిల్లు స్క్వేర్’కు వచ్చేసరికి ఒక్కసారిగా షాకుల మీద షాకులు ఇచ్చేసింది. లిప్ లాక్స్, క్లీవేజ్ షోలు, ఇంటిమేట్ సీన్లు..అబ్బో మొత్తంగా అనుపమకు ఈ సినిమా ఒక మేకోవర్ అని చెప్పొచ్చు. ఉన్నట్లుండి ఇంత బోల్డ్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘టిల్లు స్క్వేర్’ నుంచి కొత్త పాట రిలీజైన సందర్భంగా టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దీని గురించే మీడియా వాళ్లు పదే పదే ప్రశ్నలు వేశారు.

దీంతో ఒకింత అసహనానికి గురైన అనుపమ.. ఒకే రకం క్యారెక్టర్లు చేసి చేసి బోర్ కొట్టేసిందని చెప్పింది. బోల్డ్ క్యారెక్టర్ చేయడం గురించి అడిగిన ఓ విలేకరిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు బిరియానీ తింటారా, ఇష్టమా..మరి ప్రతి రోజూ అదే తింటారా? అప్పుడప్పుడూ తింటారు అంతే కదా..అలాగే ఎప్పుడూ ఒకే రకం ఫుడ్ తిననట్లే..ఒకే రకం పాత్రలు కూడా చేయకూడదు..అప్పుడు మనకు మనమే బోర్ కొట్టేస్తాం”..అని అనుపమ అంది..!!

Premalu Mamitha Baiju Flooded With Offers From Tollywood!

ram charan keeping hollywood on hold?