in

anchor suma responds on negative comments On Calf Video!

సుమ పెట్టిన పోస్ట్ ద్వారా నెటిజ‌న్ల ట్రోల్స్‌కు గుర‌యిన సంగతి తెలిసిందే. లేగ దూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి కట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారేంటి? ఇంతటి క్రూరత్వమా అంటూ సుమను తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో వర్గం మాత్రం సుమను సపోర్ట్‌ చేస్తూ అండగా నిలిచారు. నెటిజ‌న్ల ట్రోల్స్‌కు సుమ బదులిచ్చింది..ఈ సుమ పోస్ట్ చేస్తూ.. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని,

మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని చెప్పుకొచ్చింది. సుమ చెప్పిన దానికి నెటిజన్లు అగీకరించలేదు. ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. దీంతో లేగ దూడ వ్యక్తి దగ్గరకు వెళ్లి రాముడి(లేగ దూడ)మూతికి మొన్న చిక్కం (వెదురు బుట్టి) ఎందుకు కట్టారు? అని సుమ అడగ్గా.. అది మట్టిని తినకుండా ఉండేందుకు అలా కట్టాను అని అతను సమాధానమిచ్చాడు. గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని, ఆవు అంటే శుభం అనే ఉద్దేశంతో ఆవును పెంచుకుంటున్నామనే తప్పా వ్యాపారం కోసం కాదు అని పేర్కొన్నారు.

Anil Ravipudi Multi starrer with Ravi Teja and Ram Pothineni?

prashanth neel brings kgf heroine for Prabhas ‘Salaar’!