in

anasuya gets another crazy offer!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బు[/qodef_dropcaps] ల్లి తెర మరియు వెండి తెరపై తనదైన ముద్ర వేస్తూ దూసుకపోతుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ.. తాజాగా అనసూయ మరొక ఆఫర్ ను కొట్టేసినట్టు సమాచారం,
భీష్మ తరువాత నితిన్ హీరోగా చేస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ రీమేక్ లో ఓ కీలక పాత్ర చేసేందుకు ఓకే చెప్పిందట అనసూయ..

హిందీ వెర్షన్ లో టబు చేసిన రోల్ తెలుగులో అనసూయ చేయనుంది, అయితే ఈ రీమేక్ లో ముందుగా టబు గారినే ఎంపిక చేద్దాం అని అనుకున్నారట ఫిలిం మేకర్స్, కానీ ఆవిడ కోటి రూపాయలు అడగడంతో వేరే ఆప్షన్ చూసుకొని అనసూయను ఫైనల్ చేశారట. అనసూయ ఈ రోల్ కు దాదాపు 10 లక్షలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ పాత్రా కొద్దిగా బోల్డ్ కూడా ఉంటుంది. మరి ఈ చిత్రం మన హాట్ యాంకర్ కు ఎంత గుర్తింపు తీసుకొస్తుందో వేచి చూడాలి..

happy birthday GAUTHAM VASUDEVA MENON!

rekha reveals shocking secret!