సురభి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన కష్టాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఓ నోట్‌ను రాసింది. ఆమె తన లగేజీలోని బ్యాగ్‌లలో ఒకటి ఆఫ్‌లోడ్ చేయబడిందని, ముంబైకి చేరుకోలేదని పేర్కొంది. ఆమె ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వలేదని కూడా తెలిపింది..
“WORST AIRLINE అవార్డు @airvistaraకి దక్కుతుంది..వారికి బాగా తెలిసిన కారణాల వల్ల ఒక ప్రాధాన్యత బ్యాగ్ ఆఫ్‌లోడ్ చేయబడింది. వారు ఆ రోజంతా వృథా చేసారు. బ్యాగ్ ముంబై విమానాశ్రయానికి చేరుకుందా లేదా అనేది ఇప్పటికీ నాకు హామీ ఇవ్వలేదు. తప్పుడు వాగ్దానాలు అసమర్థ సిబ్బంది విమానయాన సంస్థ భయంకరమైన జాప్యాలు” అని ఆమె రాసింది..!!