in

sensational combo! balayya – Ar Murugadoss movie on cards?

లేటెస్ట్ సమాచారం ప్రకారం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, బాలయ్యతో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు భారీ హిట్స్ ఇచ్చిన మురుగదాస్, ఈ మధ్య కొంచెం తడబడ్డాడు. కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా  ప్రత్యేక మైన పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లోనూ  స్టార్ హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ ని అందుకున్న మురుగుదాస్ ప్రజంట్ శివ కార్తికేయన్ తో  ఒక సినిమా చేస్తున్నాడు..

ఈ సినిమా తరువాత బాలయ్యతో సినిమా ఉంటుందని సమాచారం. ఒక సోషల్ మెసేజ్ తో ఈ సినిమా కథ ఉంటుందని, ఇప్పటికే మురుగుదాస్ కథ చెప్పగా  బాలయ్య కూడా గ్రీన్ సిగంల్ ఇచ్చినట్లు  టాక్. ఈ మధ్య బాలయ్య ఏ సినిమా చేసినా, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, ఒక మెసేజ్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. మురుగుదాస్ కూడా తన ప్రతి సినిమాలో ఒక మెసేజ్  చెప్తూ ఉంటాడు. ఇద్దరి ఆలోచన ఒక్కటే  కావటంతో ఇద్దరు కలిసి వర్క్ చేయటానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది..!!

actress Surbhi Chandana ‘accuses’ airline of mentally torturing her!

keerthy suresh luckily escaped from guruji’s sketch?