• in

    Naveen Polishetty Meets With A Bike Accident In US?

    జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉన్నారు. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి ఆయన కింద పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నవీన్ చేతికి ఫ్రాక్చర్ అయిందని చెపుతున్నారు. గాయం తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండటంలో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు షూటింగులకు [...]

    Read More

  • in

    naveen polishetty to play Lakshman in bollywood’s ramayan?

    బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. సినిమాపై ఎన్నో వార్తలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడు పాత్రలో, సాయి పల్లవి సీతాదేవిగా నటించనున్నరంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. రామాయణ ఇతిహాసంలో కీలకపాత్రకు నవీన్ సెలెక్ట్ అయ్యాడట. ఇంతకీ ఆ పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. రామాయ‌ణంలో ఎప్పుడు [...]

    Read More

  • in

    happy birthday naveen polishetty!

    తెలుగు సినీమా రంగంలో ఇప్పుడు కంటెంట్ రాజ్యం ఏలుతోంది. యువ ర‌క్తం ఉరుక‌లు వేస్తోంది. ఇవాళ అలాంటి యువ న‌టుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ స్వంతం చేసుకున్న న‌టుడు న‌వీన్ పోలివెట్టి. అటు హిందీ, ఇటు తెలుగు సినిమా రంగాల్లో న‌టిస్తున్నాడు. ప‌లు యూట్యూబ్ వీడియోల‌తో పాటు షార్ట్ ఫిలింల‌లో న‌టించాడు. న‌వీన్ పోలిశెట్టి తెలుగులో ఏజెంట్ శ్రీ‌నివాస ఆత్రేయ లో న‌టించాడు. ఈ మూవీ 2019లో వ‌చ్చింది. బిగ్ స‌క్సెస్ అందుకుంది. అదే ఏడాది [...]

    Read More

  • in

    PellisandaD girl Sree Leela signs her next with naveen polishetty!

    హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి కే ఈ సినిమా నుంచి టైటీల్ అనౌన్స్ టీజ‌ర్ విడుద‌ల అయింది. ఈ టీజ‌ర్ న‌వీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ను చూపుతూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. దీంతో ఈ సినిమా పై అప్ప‌డే అంచ‌నాలు పెరిగాయి. కాగ ఈ సినిమా లో పెళ్లి సంద‌డి ఫేం హీరోయిన్ శ్రీ‌లీల ను చిత్ర బృందం ఎంపిక [...]

    Read More

  • in

    it’s official, Naveen Polishetty to team up with Anushka Shetty!

    లక్కీ ఛాన్స్ కొట్టేశాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ఏకంగా యువీ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈరోజు నవీన్ పోలీశెట్టి పుట్టిన రోజు కావడంతో ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్.. ఇక్కడో ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా యూవీ క్రియేషన్స్ తెలిపింది.40 ఏళ్ల మహిళను 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందనేది ఈ మూవీ స్టోరీ [...]

    Read More

  • in

    naveen polishetty punch dialogues on prabhas movie budgets!

    ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జాతిరత్నాలు’ ఫేం హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా పంచ్‌ల పంచ్‌లు వేస్తూ అందరినీ కాసేపు కడుపుబ్బా నవ్వించాడు. సాధారణంగా ప్రతి సినిమాకు ఫైనాన్షియర్స్ ఉంటారని.. కానీ ప్రభాస్ సినిమాకు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారని పంచ్ వేశాడు. అంతటితో ఆగకుండా ప్రభాస్ సినిమాల బడ్జెట్ గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. పార్లమెంట్‌లో హెల్త్ కోసం రూ.500 కోట్లు, ఎడ్యుకేషన్ కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లే [...]

    Read More

  • in

    it’s Official, Trivikram to produce Naveen Polishetty’s Next!

    ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌, జాతిర‌త్నాలు సినిమాల‌తో.. తెలుగు ప్రేక్ష‌కులపై చెర‌గ‌ని ముద్ర వేశాడు న‌వీన్ పొలిశెట్టి. రెండు సినిమాల‌తోనే టాలీవుడ్ లోనే క్రేజియ‌స్ట్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా త్రివిక్ర‌మ్ తో సినిమా చేసేస్తున్నాడు. అవును... అయితే ఈ సినిమాని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు కాదు. నిర్మాత మాత్ర‌మే. న‌వీన్ పొలిశెట్టి హీరోగా క‌ల్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి సాయి సౌజ‌న్య నిర్మాత‌. సాయి సౌజ‌న్య అంటే ఎవ‌రో కాదు. త్రివిక్ర‌మ్ భార్య‌. ఆమెని [...]

    Read More

  • in

    anushka and naveen polishetty movie got shelved?

    కొన్ని రోజులుగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తీయాలనుకున్నారు. త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మేకర్స్ లో పునరాలోచన మొదలైందట. అందుకే ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించలేదట. [...]

    Read More

  • in

    f cube ‘Naveen Polishetty’!

    FACT 01: నవీన్ పోలిశెట్టి..డిసెంబర్ 27, 1989, హైదరాబాద్ లో జన్మించారు..ఆయన తండ్రి పేరు పి. రాజ్ కుమార్..అతను ఒక ఫార్మాసిటికల్ బిసినెస్ మ్యాన్ మరియు యాక్టీవ్ పొలిటీషియన్..తల్లి పేరు మంజుల..ఆవిడ రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయ్..!! FACT 02: అప్పట్లో లండన్ సిటీలో..ఒక టెలికాం కంపెనీ లో తాను చేస్తున్న జాబ్ ను వదిలేసి ముంబై కు వచ్చేసాడు నవీన్..వెకేషన్ కు ముంబై వచ్చాను అని ఇంట్లో అబద్దం చెప్పి..జాబ్ విషయం దాచి యాక్టింగ్ స్కూల్ లో [...]

    Read More

  • in

    producers offer huge remuneration to jathi ratnam star naveen polishetty!

    చిన్న సినిమాగా వచ్చిన జాతిరత్నాలు’తో భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఒకరకంగా స్టార్ హీరోల లిస్ట్‌లో నవీన్ పొలిశెట్టి చేరిపోయాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నిర్మాతపై వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నవీన్ పొలిశెట్టి డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఈ యంగ్ హీరోతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక ‘జాతిరత్నాలు’తో నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా మార్పులొచ్చాయని సమాచారం. భారీ రెమ్యునరేషన్‌ ఇస్తామంటూ నిర్మాతలు [...]

    Read More

  • in

    anushka, naveen polishetty movie titled as ‘Ms.Shetty, Mr.Polishetty!

    అనుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ గా అతిథి పాత్రలో , “నిశ్శబ్ధం ” మూవీ [...]

    Read More

  • in

    anushka shetty to pair up with naveen polishetty!

    తాజాగా అమ్మడి తాజా సినిమాకు సంబంధించిన వార్తలు సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క తదుపరి సినిమాలో యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్నారంట. అది కూడా ఎవరో కాదండి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా అందరినీ అలరించి ఇప్పుడు జాతి రత్నంగా మన ముందుకు వస్తున్న నవీన్ పోలిశెట్టి. ఈ మేరకు వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారంట. ఈ చిత్రం 40 సంవత్సరాల మహిళకు 25 సంవత్సరాల [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.