in

f cube ‘Naveen Polishetty’!

FACT 01:

నవీన్ పోలిశెట్టి..డిసెంబర్ 27, 1989, హైదరాబాద్ లో జన్మించారు..ఆయన తండ్రి పేరు పి. రాజ్ కుమార్..అతను ఒక ఫార్మాసిటికల్ బిసినెస్ మ్యాన్ మరియు యాక్టీవ్ పొలిటీషియన్..తల్లి పేరు మంజుల..ఆవిడ రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయ్..!!

FACT 02:

అప్పట్లో లండన్ సిటీలో..ఒక టెలికాం కంపెనీ లో తాను చేస్తున్న జాబ్ ను వదిలేసి ముంబై కు వచ్చేసాడు నవీన్..వెకేషన్ కు ముంబై వచ్చాను అని ఇంట్లో అబద్దం చెప్పి..జాబ్ విషయం దాచి యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు..అలా అక్కడి నుండి తన నట జీవితం మొదలైంది..

FACT 03:

యూట్యూబ్ వీడియోల్లో నటించడం ద్వారా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2019 లో బాక్సాఫీస్ వద్ద చాలా మంచి ప్రదర్శన కనబరిచిన సినిమా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత చిచోర్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్‌లతో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.

FACT 04:

నవీన్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు..అతను రైటర్, స్టాండ్ అప్ కమెడియన్, వాయిస్ ఆర్టిస్ట్ కూడా..అతను కొన్ని టీవీ షోస్ మరియు వెబ్ సిరీస్ వాటిల్లో కూడా నటించి మెప్పించడం విశేషం..

FACT 05:

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాలో తన నటనకు గాను ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2020’ పురస్కరించుకొని బెస్ట్ యాక్టర్ అవార్డు ను గెలుచుకున్నాడు..

Uday Kiran’s last film to be released on OTT?

happy birthday rambha!