• in

    Naga Chaitanya about spending quality time with sobitha!

    నాగ చైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా చై మాట్లాడుతూ.. వర్క్‌ లైఫ్‌ కారణంగా మేమిద్దరం కలిసి టైమ్‌ స్పెండ్‌ చేయడానికి అంతగా వీలు పడదు. క్వాలిటీ టైమ్‌ ను స్పెండ్‌ చేయడానికి, అనుబంధాన్ని పెంచుకోవడం కోసం మేమిద్దరం కొన్ని రూల్స్‌ పాటిస్తాము. ముఖ్యంగా మేమిద్దరం హైదరాబాద్‌ లోనే ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాము.. ఆదివారాల్లో మాకు [...]

    Read More

  • in

    Samantha, Naga Chaitanya re-unite for promoting ‘Ye Maaya chesave’ re-release?

    విడాకుల తర్వాత నాగచైతన్య, సమంతలు కలవడం గానీ, మాట్లాడుకోవడం గానీ జరగలేదు. ఎవరి జీవితం వారు కొనసాగిస్తున్నారు. సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోగా, సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ‘ఏమాయ చేశావె’ సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో ఇన్నాళ్లకు సమంత, నాగ చైతన్య కలవబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఏమాయ చేశావె’ సినిమా సందర్భంలోనే [...]

    Read More

  • in

    Naga Chaitanya wants to act in sai Pallavi’s direction!

    తండెల్' సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. నాగచైతన్య..సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను చైతు..పల్లవి పై సందించారు. యాక్టింగ్ కాకుండా సాయి పల్లవికి మరేదైనా ఫ్యాషన్ ఉందా అని అడగగానే..సాయి పల్లవి తనకు తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని రీసెంట్ గా దాన్ని ప్రారంభించానంటూ చెప్పుకొచ్చింది.. వెంటనే చైతన్య.. పల్లవికి బన్ మాస్క్, కొబ్బరినీళ్లు అంటే కూడా ఇష్టమని..అన్నిటికంటే నిద్రంటే బాగా [...]

    Read More

  • in

    Sobhita and Naga Chaitanya Reveals How Their Love started!

    శోభిత 2018లో ఫస్ట్ టైం నాగార్జున ఇంటికి వెళ్లిందట. అపుడు చైతూతో పరిచయం ఏర్పడలేదు కానీ 2022 ఏప్రిల్ తర్వాత వీరి మధ్య పరిచయం మొదలైందని శోభిత తెలిపింది. చైతు ఒక ఫుడ్ ఐటెం గూర్చి పోస్ట్ చేయగా మంచి ఫుడీ అయిన శోభిత లైక్ చేయటం, ఇక అప్పటి నుంచి ఇనిస్టాలో చాటింగ్స్ చేసేవారంట. వీరిద్దరూ ఎక్కువగా ఫుడ్ గూర్చి మాట్లాడుకునే వారని శోభిత తెలిపింది. చైతూకి తెలుగులో మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టమని, చైతుకి ఇంగ్లీష్, [...]

    Read More

  • in

    naga chaitanya team denies rumors!

    నాగ చైతన్య మరో వెబ్‌ సిరీస్‌లో నటించనున్నారని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆ ప్రాజెక్టుపై సంతకం చేశారని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై నాగ చైతన్య టీమ్ స్పందిస్తూ, ఆ వార్తలను ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం నాగ చైతన్య 'తండేల్' మూవీపైనే దృష్టి పెట్టారని టీమ్ తెలిపింది. నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌ సిరీస్ 'దూత' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.. దీంతో [...]

    Read More

  • in

    Actors Naga Chaitanya and Sobhita Dhulipala are now engaged!

    అక్కినేని నాగ చైతన్య రెండో వివాహం ఫిక్స్ సినిమా ఫీల్డ్ లో ఉన్న వారికి రిలేషన్ చేసుకోవడం..అంతే త్వరగా విడిపోవడం చాలా సాధారణంగా జరిగే విషయం..ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవరు ఊహించని మోస్ట్ షాకింగ్ అండ్ డిస్సపాయింట్ బ్రేకప్ అంటే నాగ చైతన్య - సమంత వాళ్లదే అనే చెప్పాలి..ఎంతో క్యూట్ గ..లవ్లీ పెయిర్..అని అందరు అనుకుంటున్నా సమయంలో ఒక్కసారిగా విడిపోతున్నాం అనే వార్త రావడంతో ఆటు అక్కినేని ఫ్యాన్స్ ఏ కాకుండా తెలుగు వారంతా షాక్ [...]

    Read More

  • in

    Naga Chaitanya and pooja Hegde to reunite again!

    ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజాకు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం హిందీ సినిమాకు మాత్రమే పరిమితమైంది. కానీ రీసెంట్‌గా కోలీవుడ్‌లో ఒక సూపర్ ఆఫర్ అందుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా పూజా ఫైనల్ అయింది..ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్‌’ సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాను చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో [...]

    Read More

  • in

    Naga Chaitanya and Sai Pallavi’s thandel to have two climaxes?

    పడవలు నడుపుతూ చేపలు పట్టే ఒక మాములు యువకుడు ప్రాణాలకు తెగించి పాకిస్థాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే పాయింట్ మీద చాలా థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. దీనికి సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ లీక్ ఏంటంటే తండేల్ కోసం రెండు క్లైమాక్స్ లు పరిశిలనలో ఉన్నాయట. చైతు సాయిపల్లవిల మధ్య ప్రేమను ఎలా ముగించాలనే దాని మీద ప్రస్తుతానికి చందు మొండేటి వేర్వేరు వెర్షన్లు రాసుకున్నారట. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద [...]

    Read More

  • in

    Naga Chaitanya may join hands for Puri Jagannadh’s next?

    తండేల్ తరవాత ఇంకా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు చైతు. దూత సెకండ్ సీజన్ ఉంటుందని  తెలుస్తోంది. కానీ దీని పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ టైమ్ లో చైతు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గూర్చి టాలీవుడ్ లో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. పూరి జగన్నాథ్ తో చైతు ఒక ప్రాజెక్ట్ కి కమిట్ అయినట్టు తెలుస్తోంది. 'లైగర్' మూవీ డిజాస్టర్ కావటంతో పూరికి ఎవరు పెద్దగా  ఛాన్స్ ఇవ్వటం లేదు. ఇలాంటి టైంలో [...]

    Read More

  • in

    Pooja Hegde and Naga Chaitanya to reunite after 10 years?

    కార్తీక్ దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో నాగచైతన్య సరసన దాదాపు పదేళ్ల తర్వాత పూజా హెగ్డే మళ్లీ రొమాన్స్ చేయడానికి సిద్ధమయింది.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఒక లైలా కోసం సినిమా వచ్చిన విషయం తెలిసింది ఈ సినిమాతోనే పూజా హెగ్డే ఇండస్ట్రీకి పరిచయం అయింది.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా వచ్చినప్పుడు పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ కాదు.. పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ చైతన్య సరసన నటించబోతున్న ఈమె ఇప్పుడు స్టార్ స్టేటస్ [...]

    Read More

  • in

    Naga Chaitanya joins hands with ‘Virupaksha’ director!

    తండేల్ సినిమా తర్వాత చైతు, కార్తీక్ దండు దర్శకత్వంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కార్తీక్ విరూపాక్ష మూవీతో మంచి హిట్ సాధించాడు. ఈ  సినిమా కార్తీక్ కిమంచి పేరు తెచ్చిపెట్టింది. గతేడాది ఏప్రిల్ లో విడుదలైన విరూపాక్ష మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 100 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్ల  పరంగా కూడా ది బెస్ట్ అనిపించుకుంది. ఇండస్ట్రీలో కార్తీక్ దండు పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. విరూపాక్ష తరవాత తనతో కలిసి వర్క్ [...]

    Read More

  • in

    Naga Chaitanya is all set to tie the knot for second time?

    నాగచైతన్య చేసుకోబోయే అమ్మాయిని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..నాగార్జున బంధువుల అమ్మాయిని ఇచ్చి..నాగచైతన్యకు వివాహం చేయాలని అనుకుంటున్నారట ..పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది..అటు నాగచైతన్య కూడా మీ ఇష్టం అని..తన నిర్ణయాన్ని తండ్రికి వదిలేసినట్టు తెలుస్తోంది..దాంతో అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి..అంతేకాదు ఫారిన్ లో వీరు డిన్నర్ డేట్ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.