in

Naga Chaitanya is all set to tie the knot for second time?

నాగచైతన్య చేసుకోబోయే అమ్మాయిని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..నాగార్జున బంధువుల అమ్మాయిని ఇచ్చి..నాగచైతన్యకు వివాహం చేయాలని అనుకుంటున్నారట ..పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది..అటు నాగచైతన్య కూడా మీ ఇష్టం అని..తన నిర్ణయాన్ని తండ్రికి వదిలేసినట్టు తెలుస్తోంది..దాంతో అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఇకపోతే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి..అంతేకాదు ఫారిన్ లో వీరు డిన్నర్ డేట్ చేస్తూ కనిపించారు..ఆ ఫోటో కూడా వైరల్ అవ్వడంతో నిజంగానే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలకు నిజం చేకూరింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపే అమల కొన్ని కండిషన్లు పెట్టిందని.. వాటిని తట్టుకోలేక శోభిత నాగచైతన్యతో పెళ్లికి నిరాకరించిందన్న వార్తలు కూడా వినిపించాయి..!!

Eagle!

vijay devarakonda is boyapati’s next hero?