in

Pooja Hegde and Naga Chaitanya to reunite after 10 years?

కార్తీక్ దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో నాగచైతన్య సరసన దాదాపు పదేళ్ల తర్వాత పూజా హెగ్డే మళ్లీ రొమాన్స్ చేయడానికి సిద్ధమయింది.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఒక లైలా కోసం సినిమా వచ్చిన విషయం తెలిసింది ఈ సినిమాతోనే పూజా హెగ్డే ఇండస్ట్రీకి పరిచయం అయింది.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా వచ్చినప్పుడు పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ కాదు..

పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ చైతన్య సరసన నటించబోతున్న ఈమె ఇప్పుడు స్టార్ స్టేటస్ కాస్త పోయింది..ఇక వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతోంది..ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..కాబట్టి దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావాల్సి ఉంది..మరి ఈ జంట ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి..

Samantha In Allu Arjun – atlee movie?

Trisha Emerges Out As The Highest-Paid Actress In South?