Search Results for: KGF
-
KGFతో పాపులారిటీ తెచ్చుకొంది శ్రీనిధి శెట్టి. అయితే ఆ తరవాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ శ్రీనిధి టెమ్ట్ అవ్వలేదు. అసలు ఈ అమ్మడికి తెలుగులో నటించాలని ఉందా, లేదా? అనే అనుమానమూ వేసింది. వాటిని పటాపంచలు చేస్తూ శ్రీనిధి ఇప్పుడు వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న 'తెలుసు కదా'లో శ్రీనిధి కథానాయికగా నటిస్తోంది. తెలుగులో తాను సంతకం చేసిన తొలి సినిమా ఇదే.. ఇటీవల రానా హీరోగా [...]
-
KGF Beauty srinidhi shetty Into nani’s ’Hit’ Series!
by Vijay kalyan 0 Votes
KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ కెజిఎఫ్ అనే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీనిధి శెట్టి తెలుగులో త్వరలో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు హీరోయిన్ గా సైన్ చేసిందని సమాచారం. శైలేష్ కొలను త్వరలో హిట్ యూనివర్స్ లో భాగంగా హిట్3 సినిమాని చేయనున్నాడన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు HIT3 సినిమాలో [...] -
Prashanth Neel gives crazy updates on KGF 3 and NTR Film!
by Vijay kalyan 0 Votes
ప్రశాంత్ నీల్ తాజాగా చేసిన అప్‌డేట్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెంచేసింది. సినిమా కథకు నేపథ్యం ఏంటనే విషయంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తాను తీసిన చిత్రాలన్నిటికీ ఎన్టీఆర్ 31 విభిన్నంగా ఉంటుందన్నారు. అయితే, కథ నేపథ్యం ఏమిటో పూర్తిగా వెల్లడించలేదు. ఇది యాక్షన్ చిత్రమన్న భావన ప్రజల్లో ఉందని, జానర్ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. కేజీఎఫ్-3 [...] -
kgf beauty Srinidhi Shetty To Pair Up With Balakrishna?
by Vijay kalyan 0 Votes
కెజియఫ్ సినిమాలో తన గ్లామర్, నటనతో అందరిని ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని ఇన్నాళ్లకు ఒక క్రేజీ ఆఫర్ వరించింది. కెజియఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి కెజియఫ్2 సినిమా రిలీజ్ తరువాత నుంచి ఆమె చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. అందుకే కెజియఫ్2 సినిమా రిలీజైన చాలా రోజులు గడుస్తున్న ఆమెపెద్దగా సినిమాలేవీ చేయలేదు. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం చూస్తే శ్రీనిధి శెట్టి [...] -
anurag kashyap: movies like Pushpa, KGF, Kantara damaging Bollywood
by Vijay kalyan 0 Votes
సౌత్ మూవీస్ వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ఒక బాలీవుడ్ ఛానెల్ లో అనురాగ్ మాట్లాడుతూ.. ” పాన్ ఇండియా ట్రెండ్ బాలీవుడ్ ని నాశనం చేస్తుంది. ఒకప్పుడు ఈ ట్రెండ్ మాకు ఉండేది కాదు. కానీ ఈ మధ్యే ఈ పంథా కనిపిస్తుంది. సౌత్ నుండి పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలైన ‘పుష్ప’, ‘కాంతార’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించవచ్చు, కానీ [...] -
producer Dil Raju plans big with KGF star yash!
by Vijay kalyan 0 Votes
టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ చేశారు. అది మంచి ఫలితాల్ని అందివ్వలేదు. ఇప్పుడు `హిట్` సినిమాని రీమేక్ చేశారు. త్వరలో విడుదల కాబోతోంది. విజయ్ సినిమాతో తమిళనాట అడుగుపెట్టారు. ఇప్పుడు కన్నడలోనూ తన ప్రతాపం చూపించబోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ యశ్ తో దిల్ రాజు ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్. కేజీఎఫ్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు యశ్. తను [...] -
Is Rana Daggupati going to be in KGF 3 ?
by Vijay kalyan 0 Votes
KGF 3 సినిమాలో ఎవరు నటిస్తున్నారు.. కథ ఏంటి..? తారాగణం ఏంటి.. కంక్లూజన్ ఏంటి..? ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కథనాలు అల్లేసుకుంటున్నారు. ఇక కే జి ఎఫ్ సినిమాల సీరీస్ లో హీరో కి ఎంత క్రేజ్ ఉంటుందో విలన్ లకు కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించి చూసిన ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాడు.. [...] -
kgf director interesting comments on bond with jr ntr!
by Vijay kalyan 0 Votes
ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు..షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్ డాన్ తరహా క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టనున్నారు ప్రశాంత్ నీల్. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడారు. స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందు ఎన్టీఆర్ తో కలిసి ట్రావెల్ [...] -
Boyapati Srinu took Ram Charan’s story to KGF star Yash?
by Vijay kalyan 0 Votes
కన్నడ హీరో యష్ కు ‘కేజీఎఫ్’ సినిమా భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. చాలా మంది దర్శకులు యష్ తో కలిసి సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా యష్ కోసం ఓ కథ అనుకుంటున్నారు. ‘అఖండ’ సినిమా తరువాత బోయపాటి-యష్ ల మధ్య సిట్టింగులు జరగబోతున్నాయని సమాచారం. అయితే యష్ కోసం బోయపాటి కొత్తగా కథేం రాయడం లేదు. [...] -
noted ott platform shocks kgf makers!
by Vijay kalyan 0 Votes
నిజానికి శాండల్ వుడ్ పేరు అందరి నోట్లో నానేలా చేసిన సినిమా 'కే జి ఎఫ్: చాప్టర్ 1'. కన్నడ సినిమాలకు క్రేజ్ పెరిగింది ఈ సినిమా సక్సెస్ తర్వాత అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు 'కే జి ఎఫ్: చాప్టర్ 2' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ నీల్ [...] -
pushpa is 10 times more than kgf : says uppena director!
by Vijay kalyan 0 Votes
లెక్కలు మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప. అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆగస్ట్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, కరోనా వారి ఆలోచనలకు అడ్డుగా మారింది. రెండు భాగాలుగా పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, తొలి పార్ట్‌ని ఇదే ఏడాది విడుదల చేయనున్నారు. పుష్ప చిత్రానికి సంబంధించి విడుదలైన ఇంట్రడక్షన్ వీడియో ఎన్ని రికార్డులు నమోదు [...] -
prashanth neel brings kgf heroine for Prabhas ‘Salaar’!
by Vijay kalyan 0 Votes
తాజా సమాచారం ప్రకారం యాక్షన్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’, నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న “సలార్”లో ఒక ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో షూట్ చేస్తారట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో హీరోయిన్గా చేసినా శ్రీనిధి శెట్టికి మంచి క్రేజ్ ఉంది. తానూ రాసుకున్న కథలో వచ్చే స్పెషల్ సాంగ్‌లో శ్రీనిధి [...]