• in

    rana, Dulquer Salmaan-Bhagyashri Borse’s ‘Kaantha’ launched!

    మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్‌ను ఆకట్టుకుంది..ఈ సినిమాకు సక్సెస్ అందకపోయినా.. భాగ్యశ్రీ డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా డిజాస్టర్ అయినా..అమ్మడికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇందులొ భాగంగా భాగ్యశ్రీ ఒక క్రేజీ జాక్‌పాట్ ఆఫర్‌ కొట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న‌ రానా, దుల్కర్ సల్మాన్ మల్టీ స్టార‌ర్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే అవకాశాన్ని దక్కించుకుంది.. గత కొద్ది రోజులుగా వీరి సినిమాలో [...]

    Read More

  • in

    ravi teja’s heroine Bhagyashri Borse never gets late!

    ఇప్పటివరకు 'మిస్టర్ బచ్చన్' నుంచి రిలీజ్ అయిన మూడు పాటల్లో కూడా భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించింది. హరీష్ శంకర్ అంత బాగా చూపించాడు. ఏమాత్రం అశ్లీలత లేకుండా అందంగా చూపించొచ్చు అని నిరూపించాడు హరీష్. అయితే రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న ఈవెంట్స్ తో కూడా భాగ్యశ్రీ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతుంది. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో కూడా డాన్స్ కూడా చేసింది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా [...]

    Read More

  • in

    can young Beauty Bhagyashri Borse change her fortunes?

    అందానికి భాషతో పనిలేదు..అందం ప్రధమ లక్షణం..ప్రధాన లక్షణం ఆకర్షించడమే. అందువల్లనే కొత్త అందాలను ఎప్పటికప్పుడు మేకర్స్ తెరపైకి తీసుకుని వస్తుంటారు. ఒకప్పుడు ఇలా కొత్తగా వచ్చిన హీరోయిన్స్ సంఖ్య ఎక్కువగా కనిపించేది. ఏ హీరోయిన్ ను ఎంచుకోవాలా అనే ఒక ఆలోచనలో మేకర్స్ తర్జనభర్జనలు పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కృతి శెట్టి, శ్రీలీల తరువాత ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ లో అటు గ్లామర్ పరంగా..ఇటు నటన పరంగా ఔరా అనిపించిన వాళ్లయితే ఎవరూ [...]

    Read More

  • in

    young beauty Bhagyashri Borse To Romance Dulquer Salmaan!

    భాగ్యశ్రీ బోర్సే..ఈ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ కుర్ర హీరోయిన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో సినిమాలో నటిస్తుంది..ఈ సినిమాలు ఇంకా పూర్తి కాలేదు కానీ ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.. రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్ ‘..ఈ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకు [...]

    Read More

  • in

    rowdy boy Vijay Deverakonda To Romance Bhagyashri Borse?

    మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకి ఇంకా టాలీవుడ్ డెబ్యూ రిలీజ్ కాకుండా మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉండగా భాగ్యశ్రీ బోర్సేని మరో క్రేజీ ఆఫర్ వరించిందని లేటెస్ట్ అప్డేట్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ [...]

    Read More

  • in

    can bhagyashri borse make a mark in tollywood?

    ఫస్టు సినిమాతో ఫ్లాప్ ను అందుకున్నవారిలో, రెండో అవకాశాన్ని అందుకున్నవారు కూడా ఒకరిద్దరే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.. ఆ బ్యూటీ పేరే 'భాగ్యశ్రీ బోర్సే'. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేస్తూ, భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ ను వదలగా, చీరకట్టులోని ఈ సుందరిని చూసి కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులు పారేసుకున్నారు. భాగ్యశ్రీ బోర్సే పూణెకి చెందిన మోడల్. [...]

    Read More

  • in

    Cadbury girl bhagyashri borse to romance ravi teja!

    రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో సినిమా తెరకెక్కుతోంది. అయితే.. సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే విషయమై పలువురి పేర్లు వార్తల్లో నిలిచాయి. పలువురు హీరోయిన్లు రిజెక్ట్ చేశారనే న్యూస్ కూడా వైరల్ అయింది. అయితే..వీటికి హరీశ్ నిరాధార వార్తలుగా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ చిత్ర యూనిట్ అన్ని వార్తలకు చెక్ పెట్టింది. మహారాష్ట్రకు చెందిన [...]

    Read More

  • in

    Mr. Bachchan Telugu Movie Review!

    Synopsis: Mr. Bachchan is an action crime drama written and directed by Harish Shankar, the film is an adaptation of Bollywood hit movie 'Raid' starring Ajay Devgan. Produced by T. G. Vishwa Prasad, Vivek Kuchibotla, Bhushan Kumar, Krishan Kumar, Abhishek Pathak, and Kumar Mangat Pathak, under People Media Factory, T Series Films, and Panorama Studios. CAST: Ravi Teja, Bhagyashri Borse, Jagapathi [...]

    Read More