• in

    Anupama & Dhruv: Dating Rumors After Playlist Kiss?

    Anupama-Dhruv's secret Spotify romance? Intimate playlist pic sends fans into frenzy!"
    స్టార్ హీరో కొడుకుతో అనుపమ పరమేశ్వరన్‌ డేటింగ్? తాజాగా అనుపమ విక్రమ్ కొడుకు అయినా చియాన్ ధృవతో కలిసి 'బైసన్' అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది. ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయక. అయితే తాజాగా వీళ్ళకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఇద్దరూ కలిసి లిప్‌ లాక్‌ చేస్తున్న ఫోటో ఉంది.. ధృవ్ విక్రమ్ తో అనుప‌మ డేటింగ్‌..లిప్‌లాక్ పిక్ వైర‌ల్‌! దీంతో సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ డేటింగ్ [...]

    Read More

  • in

    anupama continues to surprise and impress with her diverse roles!

    మొన్నటి వరకు గ్లామర్ డోస్‌కు దూరంగా ఉన్న అనుపమా..ఇక నుంచి అలా కాదని, టిల్లు స్క్వేర్ సినిమాతో గ్లామర్ గేట్లు మొత్తం ఎత్తేసింది. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌తో రెచ్చిపోయింది. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో కుర్రాళ్లను ఫిదా చేసింది. ఇక్కడి నుంచి కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తోంది అను.. అంతేకాదు..ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టుగా ఉంది అమ్మడి వ్యవహారం. చివరగా అనుపమా నటించిన ఈగల్ సినిమా ప్లాప్ అయింది. తమిళంలో చేసిన సైరెన్ [...]

    Read More

  • in

    anupama says ‘first go watch the film and then comment’!

    వరుస సినిమాలతో రాణిస్తున్న అనుపమ తాజాగా టిల్లు స్క్వేర్‌తో మరో పెద్ద హిట్ అందుకుంది. భారీ అంచనాల నడుమ మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బంపర్ హిట్‌గా నిలిచింది. కాగా, ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. స్టోరీ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించడం తప్పేం కాదని హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. తాను ఇప్పుడు నటిగా చాలా పరిణతి చెందానని, ఒకే తరహా పాత్రల్లో నటించి బోర్‌ కొడుతోందని [...]

    Read More

  • in

    Offers flowing for anupama after romancing tillu high!

    బోల్డ్ గా నటించినా, లిప్ లాక్ కిస్సులు పెట్టినా అవేవి ఎబ్బెట్టుగా లేకుండా చూసుకోవడంలో దర్శకుడు మల్లిక్ రామ్, హీరో సిద్దు జొన్నలగడ్డలు సక్సెసయ్యారు. కథ ముందుకెళ్లే కొద్దీ గ్లామర్ ఫ్యాక్టర్ ని తగ్గించేసి పూర్తిగా స్టోరీ మీద ఫోకస్ పెట్టడంతో అన్ని అంశాలు బ్యాలన్స్ అయ్యాయి. ఇప్పుడీ లిల్లీ అనుమప పరమేశ్వరన్ కెరీర్ కి ఆక్సిజన్ గా మారుతోంది. గత కొంత కాలంగా తెలుగులో తనకు సరైన సక్సెస్ లేదు. కానీ టిల్లు స్క్వేర్ తర్వాత [...]

    Read More

  • in

    anupama: Romance is not an easy thing to do Infront of everyone

    టిల్లు స్వ్వేర్’ మూవీ కోసం అనుపమ కెరీర్లో ఇంతవరకు ఎప్పుడూ కనిపించనంత గ్లామరస్‌గా కనిపించడం..ఇంటిమేట్ సీన్లు చేుయడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఐతే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన అనుభవం గురించి అనుపమ మాట్లాడుతూ.. ‘‘తెరపై చూసేవాళ్లకు అది మామూలుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.. కానీ వంద మంది క్రూ ముందు రొమాన్స్ చేయడం..అది సహజంగా ఉండేలా చూసుకోవడం అంత కష్టం కాదు. మిగతా అన్ని సీన్ల కంటే అవే చాలా [...]

    Read More

  • in

    Anupama Opens Up About choosing Bold Role In Tillu Square!

    అలాంటి అమ్మాయి ‘టిల్లు స్క్వేర్’కు వచ్చేసరికి ఒక్కసారిగా షాకుల మీద షాకులు ఇచ్చేసింది. లిప్ లాక్స్, క్లీవేజ్ షోలు, ఇంటిమేట్ సీన్లు..అబ్బో మొత్తంగా అనుపమకు ఈ సినిమా ఒక మేకోవర్ అని చెప్పొచ్చు. ఉన్నట్లుండి ఇంత బోల్డ్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘టిల్లు స్క్వేర్’ నుంచి కొత్త పాట రిలీజైన సందర్భంగా టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దీని గురించే మీడియా వాళ్లు పదే పదే ప్రశ్నలు వేశారు. దీంతో ఒకింత అసహనానికి గురైన [...]

    Read More

  • in

    anupama signs her next with chiyaan vikram’s son dhruv!

    అనుపమ ఆశలన్నీ 'టిల్లు స్క్వేర్' సినిమాపైనే వున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ కొంచెం గ్లామర్ పాత్రలో కనిపించనుందని ఆ చిత్ర ప్రచార వీడియోలు, పాటల వీడియోలు చూస్తుంటేనే అర్థం అవుతోంది.. ఇదిలా ఉండగా అనుపమ తమిళ సినిమా ఒప్పుకుంది. తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ కథానాయకుడిగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో సినిమా మొదలైంది. ఈ సినిమాలో ధృవ్ పక్కన అనుపమ కథానాయికగా చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన [...]

    Read More

  • in

    tollywood hero is the reason behind anupama’s bold act?

    రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ అభిమాని డైరెక్ట్ గా అనుపమ కి వీడియో రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు అనుపమ అంటూ రిక్వెస్ట్ చేశారు . అంతేకాదు అనుపమ నిజానికి ఇలాంటి రోల్స్ చేయాలి అని అనుకోలేదట. కానీ గతంలో ఓ టాలీవుడ్ హీరో ఆమెపై చేసిన కామెంట్స్ కి బాధపడిన కారణంగానే అనుపమ ఈ సినిమాలో బోల్డ్ రోల్ కి ఓకే చేసిందట. అనుపమ రొమాంటిక్ సీన్స్ చేయలేదు అని సవాల్ చేశారట [...]

    Read More

  • in

    anupama and siddhu intense sensuous chemistry!

    డీజే టిల్లు’ ప్రమోషన్లలో నేహా శెట్టి పుట్టుమచ్చల వ్యవహారం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓ సినీ జర్నలిస్టు బదనాం అయిపోయాడు. అదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అంటారు కొందరు. ఈసారి కూడా అలాంటి పబ్లిసిటీ స్టంట్ ఏమైనా, అనుపమ పరమేశ్వరన్ మీద ‘టిల్లు స్క్వేర్’ టీమ్ ప్లాన్ చేస్తోందా.? అంటే, ఔననే చర్చ జరుగుతోంది. నేహా శెట్టితో పోల్చితే, అనుపమ పరమేశ్వరన్ మహా మాటకారి. చూపులే కాదు, మాటలు కూడా చురకత్తుల్లానే వుంటాయ్. బోల్డ్‌గా ఈ [...]

    Read More

  • in

    anupama’s first ever lady oriented movie in telugu!

    ఆమె కెరీర్ క్లోజ్ అయినట్లే అనుకుంటున్న టైంలో మళ్లీ అనుపమకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. రౌడీ బాయ్స్, 18 పేజెస్ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ఈ రింగుల జుత్తు అమ్మాయి.. త్వరలోనే ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఆమె కొత్తగా తెలుగులో మరో సినిమాను అంగీకరించింది. ‘సినిమా బండి’ అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వంలో నటించబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రాజ్-డీకే నిర్మించిన ‘సినిమా [...]

    Read More

  • in

    Anupama Parameswaran fixed for ‘dj tillu sqaure’!

    ఈసినిమాకు సీక్వెల్‌గా టిల్లు square తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీపావళికే ఈ సినిమా నుంచి ప్రకటన రాగా.. అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని వెల్లడించింది. అయితే ఇంతలోనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుపమ ప్రాజెక్టు నుంంచి వైదొలిగిందని వదంలు వ్యాపించాయి..దీంతో ఆమె స్థానంలో పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. హిట్-2తో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరీ ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వైదొలిగిందని ఊహాగానాలు వచ్చాయి. [...]

    Read More

  • in

    Allu Aravind Wants A Daughter Like anupama!

    తనకు ఒక కూతురు ఉంటే అనుపమ లాగే ఉండాలని కోరుకుంటానని.. ఆమె అంటే తనకు అంత ఇష్టమని అల్లు అరవింద్ చెప్పడం విశేషం. తన ప్రొడక్షన్లో అనుపమ కథానాయికగా నటించిన ‘18 పేజెస్’కు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లో అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి తక్కువ మాట్లాడిన అరవింద్.. అనుపమ గురించి మాట్లాడకుండా ఉండలేనంటూ ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అనుపమ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక అమ్మాయి ఉంటే అనుపమ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.