in

Offers flowing for anupama after romancing tillu high!

బోల్డ్ గా నటించినా, లిప్ లాక్ కిస్సులు పెట్టినా అవేవి ఎబ్బెట్టుగా లేకుండా చూసుకోవడంలో దర్శకుడు మల్లిక్ రామ్, హీరో సిద్దు జొన్నలగడ్డలు సక్సెసయ్యారు. కథ ముందుకెళ్లే కొద్దీ గ్లామర్ ఫ్యాక్టర్ ని తగ్గించేసి పూర్తిగా స్టోరీ మీద ఫోకస్ పెట్టడంతో అన్ని అంశాలు బ్యాలన్స్ అయ్యాయి. ఇప్పుడీ లిల్లీ అనుమప పరమేశ్వరన్ కెరీర్ కి ఆక్సిజన్ గా మారుతోంది.

గత కొంత కాలంగా తెలుగులో తనకు సరైన సక్సెస్ లేదు. కానీ టిల్లు స్క్వేర్ తర్వాత లెక్క మారిపోయింది. క్రమంగా దర్శక నిర్మాతల నుంచి కాల్స్ వస్తున్నాయని తెలిసింది. పలు కోణాల్లో పెర్ఫార్మన్స్ ఎలా రాబట్టుకోవచ్చో ఈ సినిమా నిరూపించడంతో మళ్ళీ బిజీ అవ్వబోతోంది. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో ప్రధాన పాత్ర చేసిందనే టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాలి..!!

darling Prabhas Buys a House in London?

Samantha In Allu Arjun – atlee movie?