• in

    akkineni Akhil signs 2 new projects at a time!

    ఈహీరో నటించిన గత సినిమా 'ఏజెంట్‌' బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర గడుస్తున్నా అఖిల్‌ మరో చిత్రం అంగీకరించలేదు. గత కొంతకాలం నుండి ఎన్నో కథలను వింటున్నా ఈ కథానాయకుడు ఏ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. తాజాగా ఈ అక్కినేని వారసుడు రెండు చిత్రాల్లో నటించడానికి పచ్చజెండా ఊపాడట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రెండు చిత్రాలు సెట్స్‌ మీదకు వెళ్లబోతున్నాయని తెలిసింది. అందులో ఒకటి యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించబోయే [...]

    Read More

  • in

    flops hero Akhil To Team With struggling Puri Jagannadh!

    ఒకప్పుడు స్టార్ హీరోలతో వర్క్ చేసిన పూరి జగన్నాథ్, ఇప్పడు చిన్న హీరోల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. ఆ మధ్య టిల్లు గాడికి కథ చెప్పగా, సిద్దు కూడా పూరికి నో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సారి ఎలా అయిన గ్రాండ్  కమ్ బ్యాక్ ఇవ్వాలని పూరి గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడట. తనలాగే హిట్ కోసం ఎదురుచూస్తున్న  అక్కినేని అఖిల్ పై పూరి ద్రుష్టి పెట్టారట. అఖిల్ [...]

    Read More

  • in

    Janhvi Kapoor bags another South film to romance Akhil?

    యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని బ్యారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. రాధేశ్యామ్, సాహో సినిమాలకి రైటర్ గా పనిచేసిన అనిల్ కుమార్ ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చెబుతున్నారు. 50 కోట్లకి పైగా బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు Akhil 6 [...]

    Read More

  • in

    Ram Charan to step forward into production for Akhil Akkineni

    ఏజెంట్ డిజాస్టర్ తో బాగా డిస్టర్బ్ అయిన అఖిల్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. ఇంత కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ కావడం ఒక ఎత్తయితే అక్కినేని అభిమానుల్లో నిరాశ రెట్టింపు కావడం అసలైన బాధ. కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్లవుతున్నా ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదన్న ఆక్రోశం అఖిల్ లో విపరీతంగా ఉంది. ఇప్పుడది తీర్చే బాధ్యతను రామ్ చరణ్ తీసుకోబోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్(యువి భాగస్వామి) తో కలిసి [...]

    Read More

  • in

    Akhil to pair with Janhvi Kapoor under UV creations?

    ప్రస్తుతానికి ఆమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా ఇంకా రిలీజ్ కాకపోయినా ఆమెకు రెండు మూడు తెలుగు ఆఫర్లు తలుపుతడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఆ సినిమా కోసం ఇప్పుడు జాన్వి కపూర్ [...]

    Read More

  • in

    agent Akhil opens up on dating Pooja Hegde!

    అక్కినేని హీరోల్లో ఇప్పుడు ఎవ్వరూ కూడా అంత ఫాంలో లేరు. చివరకు నాగార్జున కూడా వరుస డిజాస్టర్లతో అందరినీ నిరాశపర్చుతూ వస్తున్నాడు. వైల్డ్ డాగ్ అంటూ అతి పెద్ద డిజాస్టర్ అందించాడు. నాగ చైతన్య థాంక్యూతో బోల్తా పడ్డాడు. ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూస్తోంది. అయితే అఖిల్ ఎంతలా కష్టపడ్డాడు.. ఎంతగా శ్రమించి బాడీని పెంచాడన్న సంగతి తెలిసిందే. కానీ ఆ శ్రమ అంతా వృథా అయింది. తాజాగా [...]

    Read More

  • in

    Akhil’s Heroine Sakshi Vaidya for Ram Pothineni!

    హీరోయిన్ల కొరతతో అల్లాడుతున్న టాలీవుడ్ కు కొత్త బ్యూటీల అవసరం చాలా ఉంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నలను స్టార్ హీరోలు వదిలి పెట్టడం లేదు. కృతి శెట్టి ఏమో వరస డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కియారా అద్వానీ, అలియా భట్ లు బాలీవుడ్ తర్వాతే ఏదైనా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ అంశమొక్కటే పెద్ద చిక్కుగా మారింది. ఈ అవకాశం ఏజెంట్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న సాక్షి వైద్యకు వరంగా మారుతోంది. [...]

    Read More

  • in

    king Nag Working hard On Akhil’s Bollywood Entry!

    టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈమధ్యనే "బ్రహ్మాస్త్ర" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. రన్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపించారు. టాలీవుడ్ మాత్రమే కాక బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు నాగార్జున. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో [...]

    Read More

  • in

    Chiranjeevi To Produce Nagarjuna-Akhil multi starrer Movie?

    మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమాకి తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్" తో బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మోహన్ రాజా ఇప్పుడు చిరంజీవికి ఒక మల్టీస్టారర్ కథను నేరేట్ చేశారట. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఈ సినిమా చేస్తే బాగుంటుందని మోహన్ రాజా అభిప్రాయం. అయితే కథ విన్న మెగాస్టార్ తమకంటే నాగార్జున మరియు అఖిల్ సినిమాకి బాగా సెట్ [...]

    Read More

  • in

    naga chaithanya to romance his brother akhil’s heroine!

    ఇంతకుముందు ఒక మెగా హీరో నటించిన హీరోయిన్ తో మరొక మెగా హీరో రొమాన్స్ చేసే వాళ్ళు. కాజల్ అగర్వాల్, తమన్నా వంటి హీరోయిన్లు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అక్కినేని బ్రదర్స్ కూడా హీరోయిన్లను మార్చుకుంటున్నారు. ప్రముఖ ముంబై బ్యూటీ సాక్షి వైద్య ఈమధ్య టీవీ యాడ్స్ లో కనిపిస్తూ పాపులర్ అయింది. తాజాగా ఈమె అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో [...]

    Read More

  • in

    Akhil Akkineni’s pan-Indian project on Cards!

    అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేశాడు. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ కు సరిపోలేదు. ఇక ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు..ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయడానికి [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.