in

Back To Back Bumper Offers For Nivetha pethuraj!

అందాల భామ నివేతా పేతురాజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. కానీ, ఇప్పుడు ఆమె టాలీవుడ్‌లో మళ్ళీ బిజీ అవుతోంది. వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపికైంది. ఈ సినిమాలో నివేత ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కనిపిస్తుందని, ఇప్పటికే షూటింగ్‌లో కూడా జాయిన్ అయిందని టాక్ వినిపిస్తోంది.

దీంతో పాటు నివేతాకు మరో మెగా ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఇందులో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. చిరంజీవి సినిమాలో అవకాశం రావడం అంటే నివేతాకు లాటరీ తగిలినట్లేనని చెప్పాలి. డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు..!!

bandla ganesh will stop film productions after pawan movie!

Prabhas is building an ultra-luxury dream mansion in Financial District!