in

rashmika mandanna the next lady superstar in making!

ష్మిక కి సంబందించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. రష్మిక కోసం బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసింద‌ని టాక్. లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసేందుకు సిద్ధంగా ఉందని, దీనికోసం 100 కోట్ల‌ బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే క‌థా చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయ‌ని, ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తారని తెలుస్తోంది. ఒక సౌత్ హీరోయిన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం అంటే మామలు విషయం కాదు అదంతా ర‌ష్మిక క్రేజ్ & డెడికేషన్..

ఇంతవరకు ఏ బాలీవుడ్ హీరోయిన్ కి దక్కని అరుదైన గుర్తింపు రష్మిక సొంతం చేసుకుంది. బాలీవుడ్ మేకర్స్ ఎవరూ ఏ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టలేదు. రష్మిక కూడా ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేసింది తప్ప లేడీ ఓరియెంటెడ్ కథలు చేయలేదు. కానీ 100 కోట్లు బడ్జెట్ వెనక్కి తెచ్చే సత్తా రష్మికకి ఉందని మేకర్స్ మాత్రం నమ్ముతున్నారు. పైగా రష్మిక నేషనల్ క్రష్ అన్ని భాషల్లోనూ బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది..!!

40 YEARS FOR ABHILASHA!

"Jr. NTR and Nelson Dilipkumar join forces for a pan-Indian film produced by Sithara Entertainment with Anirudh Ravichander's music. Expect a blockbuster release!"

Jr. NTR and Nelson Dilipkumar: Potential Film Project in the Works