in

Jr NTR and Rishab Shetty to team up for Kantara: Chapter 1

‘కాంతారా’లో జూనియర్ ఎన్టీఆర్
టీవ‌ల ఎన్టీఆర్ కుటుంబ స‌మేతంగా క‌ర్ణాట‌క‌లోని కొన్ని దేవాల‌యాల‌ను సంద‌ర్శించుకొన్నాడు. ఆ స‌మ‌యంలో రిష‌బ్ ఎన్టీఆర్ తో పాటే ఉన్నాడు. ఎన్టీఆర్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ‘కాంతార 2‘లో మీరు న‌టిస్తురా’ అనే ప్ర‌శ్న తార‌క్‌కు ఎదురైంది. ”అదంతా రిష‌బ్ శెట్టి చేతుల్లో ఉంది. ఆయ‌న ప్లాన్ చేస్తే నేను న‌టించ‌డానికి సిద్ధ‌మే” అని ప‌చ్చ‌జెండా మ‌న‌సులో మాట చెప్పేశాడు తార‌క్.

‘కాంతార’ ప్రీక్వెల్‌లో యాక్టింగ్‌ చేస్తున్నారా: ఎన్టీఆర్‌ సమాధానమిదే
ప్రీక్వెల్ కు కొత్త ఎన‌ర్జీ ఇవ్వ‌డానికి ఎన్టీఆర్ కోసం ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర రిష‌బ్ శెట్టి రాసుకొన్నా ఆశ్చ‌ర్చ‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. కాంతార ఫ్రైంచైజీకి అది అవ‌స‌రం కూడా. పాన్ ఇండియా సినిమా సంస్కృతి బాగా పెరిగిపోయింది. హీరోలంతా మిగిలిన భాష‌ల్లో న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్టీఆర్రిష‌బ్ మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. కాబ‌ట్టి. ఎన్టీఆర్ ఇచ్చిన అవ‌కాశాన్ని రిష‌బ్ వ‌దులుకోడ‌నే అనిపిస్తోంది. చూద్దాం. ఏం జ‌రుగుతుందో?  రిష‌బ్, ఎన్టీఆర్‌లు క‌లిస్తే మాత్రం కాంతార‌ ప్రీక్వెల్ ఓ రేంజ్‌లో త‌యార‌వ్వ‌డం ఖాయం.!!

actress Nivetha Thomas on Justice Hema Committee!

Allu Arjun’s Pushpa 2 OTT Rights Sold For A huge Price!