in

Allu Arjun’s Pushpa 2 OTT Rights Sold For A huge Price!

ల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ కనబడుతోంది. టాప్ ఓటీటీ ప్లాట్ ఫారం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇప్పటి వరకూ ఏ భారతీయ మూవీకి వెచ్చించనంత పెట్టి మరీ పుప్ప 2 హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 275 కోట్లకు ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక హిందీ వెర్షన్ హక్కులను అనిల్ తడాని రూ.200 కోట్లతో కొనుగోలు చేశారట. అది కూడా అడ్వాన్స్ బేసిస్ మీద. అంతే కాకుండా మ్యూజిక్ కూడా భారీ రేటు పలికింది. టీ సిరీస్ సంస్థ ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ హక్కుల కోసం రూ.60 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. ఇది కూడా ఒక రికార్డేనని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే, రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రూపంలో రూ.1000 కోట్ల బిజినెస్ జరిగిందనే టాక్ నడుస్తోంది..!!

Jr NTR and Rishab Shetty to team up for Kantara: Chapter 1

pawan kalyan cinema nu reject chesina shobhan babu!