Search Results for: NTR
-
ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన “వార్ -2” సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. హృతిక్-తారక్ మధ్య ఓ పాట మాత్రమే మిగిలింది. అయితే ఈ సినిమా తెలుగు హక్కుల విషయంలో గత కొంతకాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేస్తోందనేది వాటి సారాంశం.. తాజాగా ఆ వార్తలపై నిర్మాత [...]
-
massive sets designed for ntr neel movie!
by
Vijay kalyan 0 Votes
ఈప్రాజెక్ట్‌ను మొదట 'డ్రాగన్' అనే టైటిల్‌తో ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమాకు కొత్త పేరు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం కర్ణాటకలోని కుంటా వద్ద భారీ సెట్ వేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడే కొన్ని రోజులు ఉండి షూటింగ్ చేస్తున్నాడు. సెట్‌లో హెలికాప్టర్, ఇళ్ల మోడల్స్, రైల్వే ట్రాక్‌లు, లోకోమోటివ్‌లు, భారీ గన్స్, ట్యాంకర్లు వంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సెట్ చూడగానే సినిమా ఎంత గ్రాండ్‌గా రూపొందుతోందో అర్థమవుతుంది. [...] -
junior ntr to go bald for ‘dragon’?
by
Vijay kalyan 0 Votes
జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే ఎంతో స్పెషల్‌గా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు..ప్రశాంత్ ఈ సినిమాలో తారక్‌ను చాలా న్యాచురల్ గా చూపించనున్నాడట. క్యారెక్టర్ కి అనుగుణంగా ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో గుండు కొట్టుకొని కనిపించనున్నారు అని.. వేరే ఏదైనా డూప్లికేట్ ప్రోడక్ట్ పెడితే ఆయనలో న్యాచురాలిటీ మిస్ అవుతుందన్న ఉద్దేశంతోనే తారక్ తో దీనిపై కూడా చర్చించాడని..ఇక తారక్ మ్యాటర్ చెప్పిన [...] -
Jr NTR-Prashanth Neel: Production Update!
by
Vijay kalyan 0 Votes
ఎన్టీఆర్, నీల్ సినిమాపై బిగ్ అప్డేట్, 'డ్రాగన్' సెట్స్ లో ఎంట్రీ!! యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 22 నుంచి తారక్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఎన్‌టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..కాగా, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే [...] -
allu arjun and jr ntr following the same path!
by
Vijay kalyan 0 Votes
అటు ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం..ఇటు అల్లు అర్జున్ – అట్లీ డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ ఈ టాలీవుడ్ హీరోలకు ఏ రేంజ్ లో హిట్ ఇస్తారని చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బన్నీ, తారక్ ఇద్దరు ఒకే బాటలో పయనిస్తున్న క్రమంలో.. ఇద్దరు హీరోలకు ఆ తమిళ్ డైరెక్టర్లు కెరీర్ [...] -
Jr. NTR and Nelson Dilipkumar: Potential Film Project in the Works
by
Vijay kalyan 0 Votes
ఆ తమిళ్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన ఎన్టీఆర్? ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కోసం సిద్ధమవుతోంది. జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్‌కుమార్, ఎన్టీఆర్‌కి ఒక మాస్ అండ్ [...] -
Bollywood star urvashi raut to join Jr NTR’s Dragon
by
Vijay kalyan 0 Votes
పలు అందాల పోటీల్లో కిరీటాలు గెల్చుకున్న హాట్ బ్యూటీ 'ఊర్వశీ రౌటేలా' ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో బిజీగా మారబోతోంది. ఇన్నాళ్లు ఐటెం గర్ల్ గా ఉన్న ఊర్వశి కి ఇప్పుడు బంపర్ అఫర్ వచ్చింది. మొదట మోడలింగ్ తో కెరియర్ మొదలు పెట్టిన ఊర్వశి, తరువాత టాలీవుడ్ లో ఐటెం గర్ల్ అవతారం ఎత్తింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ లు అందుకుంటోంది. ఇప్పుడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ డ్రాగన్ [...] -
Jr NTR’s Golden Triangle Crime Film Details!
by
Vijay kalyan 0 Votes
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా బ్యాక్ డ్రాప్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నీల్..ఎన్టీఆర్ మాస్ అటిట్యూడ్ తో మరో పాన్ ఇండియా సెన్సేషన్ తేవబోతున్నాడు. తాజాగా లీకైన డీటైల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు, గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యంలో ఒక ఇంటెన్స్ స్టోరీ అని సమాచారం.. గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా [...] -
jr NTR and Ranbir kapoor Join Forces for VD12
by
Vijay kalyan 0 Votes
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమా టైటిల్ ఇంకా టీజర్ ని ఈ నెల 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.. విజయ్ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. [...] -
Jr NTR to give voice for Vijay Deverakonda’s #VD12 ?
by
Vijay kalyan 0 Votes
విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో భారీ సినిమా వస్తుందని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని విజయ్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉండగా లేటెస్ట్ గా ఒక న్యూస్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. విజయ్ దేవరకొండ 12వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని [...] -
junior NTR Heartfelt Message to His Fans!
by
Vijay kalyan 0 Votes
ఫ్యాన్స్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటన చేసారు. అందులో.. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ.. పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు [...] -
tabu denies making any bold or controversial comments about men!
by
Vijay kalyan 0 Votes
టబు ఓ ఇంటర్వ్యూలో మగవారు గురించి బోల్డ్ కామెంట్స్ చేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌కు చెందిన కొన్ని వెబ్‌సైట్స్ ఈ విషయాన్ని ప్రధానంగా పబ్లిష్ చేశాయి. తనకు పెళ్లిపై ఆసక్తి లేదని, బెడ్‌పై ఒక మగాడు మాత్రమే కావాలి అంటూ కామెంట్స్ చేసిందని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై టబు టీమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ విషయమై టబు కూడా నేరుగా స్పందించారు.. తాను అలాంటి వ్యాఖ్యలు [...]