in

Will Trivikram Srinivas join the 1000-crore club?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తరుణ్ కథానాయకుడిగా వచ్చిన నువ్వే నువ్వేచిత్రంతో దర్శకుడిగా మారాడు. నువ్వే నువ్వే చిత్రం తర్వాత మరో చిత్రం దర్శకత్వం వహించడం కోసం మూడేళ్ళ సమయం పట్టింది. ఖలేజా, గుంటూరు కారం సినిమాలు కమర్షియల్ గా సేఫ్ప్రాజెక్ట్స్ అని ఫ్యాన్స్ భావిస్తారు. తర్వాత వచ్చిన జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ విజయవంతం అయ్యాయి. మళ్ళీ అజ్ఞాతవాసి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. తర్వాత వచ్చిన బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లోవిడుదలైన అల వైకుంఠపురములో అప్పట్లో టాలీవుడ్ ను షేక్ చేసింది.

ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ టార్గెట్ కూడా 1000 కోట్లేనని తెలుస్తోంది..పుష్ప2 సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తే మాత్రం బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఊహించని స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు ఉంది. అయితే త్రివిక్రమ్ స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించే అవకాశాలున్నాయి అని నెటిజనులు అనుకుంటున్నారు..!!

ismart beauty Missed A Big Comeback Opportunity!

Naga Chaitanya and pooja Hegde to reunite again!