in

venky mama reveals the truth!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ లో మల్టీస్టారర్ కథలకి విక్టరీ వెంకటేష్ కెరాఫ్ అడ్రస్. ఎలాంటి ఇగో లేకుండా కథ నచ్చితే.. ఏ హీరోతోనైనా నటించేందుకు వెంకీ రెడీగా ఉంటారు. మాస్‌, యాక్షన్‌ సన్నివేశాలతో అదరగొట్టే ఆయన కామెడీ టైమింగ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది.

ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రామ్, శ్రీకాంత్, వరుణ్ తేజ్.. తదితరులతో కలిసి తెరను పంచుకొన్నారు. ఇంకెవరితోనైనా మల్టీస్టార్ సినిమాలు చేయాలనుందా.. అని వెంకీని అడిగే.. ఈతరం హీరోలు ఎన్టీఆర్‌, నాని.. వీళ్లతో సినిమాలు చేయాలనివుంది అన్నారు.

ఇక వెంకీ ఆయన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వం వహించారు. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా కథానాయికలు.

happy birthday lakshmi!

SNEHAMERA JEEVITHAMANNA GIRI BABU!