in

anasuya’s counter to a netizen!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]జ[/qodef_dropcaps] బర్దస్త్ యాంకర్ అనసూయకి గారికి రోజు రోజుకి ఫాన్స్ పెరిగిపోవడమే కాకుండా కొందరు నెటిజన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ రావడం కూడా మొదలైంది. తన లేటెస్ట్ వివరాలు ఇంక పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లొ అప్లోడ్ చేసే అనసూయ గారు ఈమద్యే రెడ్ బ్లౌజ్, వైట్ శారీలో దిగిన కొన్ని ఫోటోల్ని పోస్ట్ చేసారు. అయితే దీనిపైన కొందరు నెటిజెన్స్ స్పందిస్తూ ‘అనసూయ గారు మీకు పెళ్లైంది… మీకు ఇవన్నీ అవసరమా ? ‘ అంటూ కామెంట్ రూపంలో ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేసారు. దీనిపై అనసూయ ఘాటుగా స్పందిస్తూ ఇల సమాధానం ఇచ్చారు ” Jagadeesh garu.. meeku burra ledu.. meeku ila naato maatladatam avasarama cheppandi.”

PAYAL RAJPUT’S LATEST CLICKS !

SUMITRA GARI PRANALU KAPADINA KING NAGARJUNA!