in

UDAY KIRAN GARI VEERA PREMA GAADHA!

దయ్ కిరణ్…ఒక సంచలనం.!ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఆయన.అంతే కాదు లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా అలవకోగా సంపాదించుకున్న ఘనత ఆయనది. కేవలం సినిమాలలోనే కాదు నిజ జీవితం లో కూడా ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ అందరితో చాలా బాగా కలిసిపోతారు..ఇదిలా ఉండగా ఉద్ కిరణ్ ఫస్ట్ లవర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం మీ కోసం..
వివరాల్లోకి వెళ్తే…మనసంతా నువ్వే సినిమా హిట్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ ని ఎందరో ఇంటర్వ్యూ చేశారు…అందులో భాగంగా ఒక అమ్మాయి కూడా అతనను ఇంటర్వ్యూ చేసింది.. అప్పుడే ఆయనతో ఆమె ప్రేమలో పడిందట.

రోజు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ.. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంత దగ్గర అయ్యారు. అయితే మొదట ఆ అమ్మాయి ఉదయ్ కిరణ్ కి ప్రపోజ్ చేసింది… కానీ ఆతర్వాత ఉన్నట్టుండి అతన్ని రిజెక్ట్ చేసింది.. ఏ కారణం లేకుండానే ఆమె ఈ పని చేసింది అని తెలిసింది.. ఈ విషయాలన్నీ ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ మెంబెర్ నుండి బైటకి రావడం విశేషం.. మరి ఆ అమ్మాయి ఎవరో..ప్రేమించాను అని చెప్పి మధ్యలో ఎందుకు వదిలేసిందో దేవుడికే తెలియాలి..

actress worked with both father and son!

OUTSTANDING PAYAL RAJPUT!