in

TOP 10 SECRET AFFAIRS OF TOLLYWOOD!

10. నమ్రత,మహేష్ బాబు  

వీరిద్దరి పరిచయం వంశీ సినిమా షూటింగ్ సమయంలో మొదలైంది.ఆ తరువాత ఈ రీల్ లైఫ్ లవ్ స్టోరీ రియల్ లైఫ్ లవ్ స్టోరీ గా మారింది.వీరి ప్రేమకి గుర్తుగా గౌతం,సితారలు జన్మించారు.

09. నయనతార,ప్రభుదేవ

ప్రభుదేవ మరియు నయనతార మూడు సంవ్సరాలపాటు ప్రేమలో ఉన్నారు. నయన ప్రభుదేవను పెళ్లి చేసుకోవడానికి క్రైస్తవ మతం నుండి హిందు మతం లోకి మారిపోయింది.

08. శ్రద్ద దాస్ ,వరుణ్ సందేశ్

బిగ్ బాస్ ఫేమ్ వరుణ్ సందేశ్ మరియు శ్రద్ద దాస్ కొంతకాలం ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకున్నారు.కొన్ని నెలల డేటింగ్ తరువాత వీరిద్దరూ విడిపోయారు కానీ వారు విడిపోవడానికి గల కారణం వెల్లడించలేదు.

07. శ్రియ ,తరుణ్

మొదట్లో శ్రియ తరుణ్ లు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినా ,ఆ తరువాత శ్రియ దానిని ఖండించింది.

06. సమంత, సిద్ధార్థ్

వీరిద్దరూ కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొనడమే కాదందోయ్ శ్రీ కాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.

05. శ్రుతి హాసన్,ధనుష్

2011 లో ధనుష్ మరియు శ్రుతి హాసన్ లు రెలేషన్షిప్ లో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి.అయితే ఈ విషయంలో ధనుష్ భార్య ఐశ్వర్య జోక్యం చేసుకొని తన భర్త పై వస్తున్న పుకార్లు నిజం కాదని బహిరంగ ప్రకటన చేసింది.

04. నేహా శర్మ,రామ్ చరణ్

చిరుత సినిమా షూటింగ్ సమయంలో మరియు చిత్రం విడుదల అయిన తర్వాత కూడా రామ్ చరణ్ నేహా శర్మ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి.

03. త్రిష, రాణా

ప్పట్లో త్రిష రాణా లు ప్రేమలో ఉన్నట్టు చాలానే ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే వీళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమా లో కూడా నటించలేదు ! ప్రేమకు సరిహద్దులు లేవు అని చెప్పడానికి వీళ్ళే నిదర్శనం.

02. ప్రియమణి ,జగపతిబాబు

వీలిద్దరి ప్రేమ గురించి చెప్పాలంటే తెర పై వాళ్ళ కెమిస్ట్రీ ను చూస్తే చాలు.అంతే కాదు వీళ్లిద్దరూ కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవారు.కానీ కొన్ని రోజులు తర్వాత వీరు విడిపోయారు అది వేరే విషయం అనుకోండి.

01. అనుష్క,ప్రభాస్

కపోతే ఈ పుకార్లు అనుష్క ,ప్రభాస్ పై కూడా వచ్చాయండీ. కానీ ఈ పుకార్లు వారు తల్లి తండ్రులకి చేరినప్పుడు వారు దానిని ఖండించారు.

vishadhakaranga mugisina k.v chalam jeevitham!

NEHA SHARMA RED HOT LOOKS !