in

top 10 disastrous movies of 2019!

10. దొరసాని  

దొరసాని’ సినిమా 1980 నాటి బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక, కిశోర్, సరణ్య ప్రదీప్, వినయ్ వెర్మ తదితరులు నటించారు.

09. RDX లవ్‌

RDX లవ్‌ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్ పుత్, నరేష్, ఆదిత్యమీనన్, నాగినీడు, తులసి, అమని, విద్యుల్లేఖ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ భాను వహించారు.

08. మిఠాయి

మిఠాయి సినిమా కామెడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం.ఇందులో ప్రియదర్శిరాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, అదితి మైకల్, శ్వేత వర్మ, రవివర్మ, అజయ్‌ ఘోష్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ కుమార్ నిర్వహించారు.

07. 90 ఎంఎల్

90 ఎంఎల్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, ఆలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్, ‘కాలకేయ’ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూరు సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ రెడ్డి వహించారు.

06. లక్ష్మీస్ ఎన్టీఆర్

క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్యామిలి, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ కుమార్, యజ్ఞశెట్టి, శ్రీ తేజ్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాంగోపాల్ వర్మ.

05. సీత

మంచి లవ్ స్టోరీస్ తీసే తేజ డైరెక్షన్లో ఈ సినిమా వచ్చింది. ఇందులో కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో హీరోయిన్స్ గా నటించారు. కథ బాగా నచ్చి కాజల్ ఈ సినిమా చేసింది కానీ ప్రేక్షకులకే ఈ సినిమా నచ్చకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది.

04. ఎన్టీఆర్ కథానాయకుడు

స్వర్గియ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమాలోని పాత్రలకి నటినటులు ఎంపిక సరిగ్గా సరిపోవడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్ల పరంగా మాత్రం సినిమా డల్ అయిపొయింది.

03. ఎన్టీఆర్ మహానాయకుడు

స్వర్గియ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమాలోని పాత్రలకి నటినటులు ఎంపిక సరిగ్గా సరిపోవడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్ల పరంగా మాత్రం సినిమా డల్ అయిపొయింది.

02. మన్మధుడు2

క్కినేని నాగార్జున కెరియర్ లోనే దిబెస్ట్ మూవీగా మిగిలిపోయింది ‘మన్మధుడు’ .. ఈ సినిమా తర్వాత నాగ్ ని ఇండస్ట్రీ మొత్తం మన్మధుడు అనే పిలవడం మొదలుపెట్టారు. అలంటి సినిమాకి సీక్వెల్ చేశాడు నాగ్ .. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అసలు నాగ్ ఈ సినిమాని ఎందుకు తీశాడని అనుకోని అక్కినేని ఫ్యాన్ ఉండడేమో.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు.

01. వినయ విధేయ రామ

ప్పటికే రంగస్థలం లాంటి భారీ హిట్ కొట్టిన రాంచరణ్ ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమాని చేశాడు. ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగారిలీజ్ చేశారు. రామ్ చరణ్ కెరియర్ లోనే ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

VANDHA RUPAYALU KOSAM DEBBHALU TINNA ALI!

TOP 10 MOST VIEWED TRAILERS OF 2019!